»   » బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయించుకున్న హాట్ బ్యూటీస్ (ఫోటో ఫీచర్)

బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయించుకున్న హాట్ బ్యూటీస్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఆకట్టుకునే అందం...ఒంపు సొంపుల్లో సెక్సీ నెస్ ఉంటే తప్ప సినిమా హీరోయిన్లకు గుర్తింపు దక్కదు. అవకాశాలు దక్కించుకోవడంలో వాళ్ల అందచందాలే కీలకం. అందుకే హీరోయిన్లంతా తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.

అందాన్ని కాపాడుకోవడంలో అందరి కంటే ముందు ఉండేది హాలీవుడ్ బ్యూటీలే. తమ ఒంపు సొంపులను సెక్సీగా మార్చుకునేందుకు సర్జరీలు చేయించుకునేందుకు కూడా వెనకాడరు. ముఖ్యంగా హాలీవుడ్ భామల్లో చాలా మంది బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీలు చేయించుకుంటూ తమ వక్షోజ సౌందర్యాన్ని హాట్ హాట్ గా ప్రదర్శిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఇలా బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీలు చేయించుకున్న వారి లిస్టులో సెలీనా గోమెజ్ లాంటి కుర్ర భామలతో పాటు సల్మా హయక్ లాంటి ముదురు భామలు కూడా ఉన్నారు. అలాంటి హాట్ భామల వివరాలు స్లైడ్ షోలో.....

సెలీనా గోమెజ్

సెలీనా గోమెజ్


హాలీవుడ్ పాప్ స్టార్, నటి సెలీనా గోమెజ్ బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయించుకున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఆమె శరీరంలో ఉన్నట్టుండి మార్పులు రావడమే ఈ వార్తలకు కారణం.

గిసెలె బండ్చెన్

గిసెలె బండ్చెన్


హాలీవుడ్ బ్యూటీ గిసెలె బండ్చెన్....బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా తన అందాలకు మెరుగులు దిద్దుకుంది.

కేట్ ఆప్టన్

కేట్ ఆప్టన్


హాలీవుడ్ సూపర్ మెడల్ కేట్ ఆప్టన్ బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవడం వల్లనే ఇంత అందంగా ఉంది.

విక్టోరియా బెక్ హామ్

విక్టోరియా బెక్ హామ్


హాలీవుడ్ మోడల్ విక్టోరియా బెక్ హామ్ బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల వాటిని తొలగించుకుంది.

కెల్లీ రోలాండ్

కెల్లీ రోలాండ్


హాలీవుడ్ బ్యూటీ కెల్లీ రోలాండ్ కూడా బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవడం ద్వారా తన అందాలను మరింత పెంచుకుంది.

డేనిస్ రిచర్డ్

డేనిస్ రిచర్డ్


హాట్ బ్యూటీ డేనిస్ రిచర్డ్ వయసు 40 సంవత్సరాలు. ఇప్పటికీ హాట్ బ్యూటీగా వెలుగొందుతోంది. అమ్మడు తన 19వ ఏటనే బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంది.

సల్మా హయక్

సల్మా హయక్


భారీ స్తన సౌందర్యం ఉన్న భామల్లో సల్మా హయక్ ఒకరు. బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ వల్లనే అది సాధ్యమైంది.

కౌర్టెనీ కర్దాషియాన్

కౌర్టెనీ కర్దాషియాన్


కిమ్ కర్ధాషియాన్ సోదరి కౌర్టెనీ కర్ధాషియాన్ తన 22 ఏటనే బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంది.

కిమ్ కర్ధాషియాన్

కిమ్ కర్ధాషియాన్


కిమ్ కర్ధాషియాన్ అందమైన స్తన సౌందర్యం వెనక రహస్యం బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీనే.

English summary
Getting a breast implant is very common for celebrities. Well, why wouldn't they? We all love curvy and heavy actresses both on and off-screen. While some get it right, there are many who get it really heavy and bad! Let's not get into that and focus on Hollywood celebrities who have got breast enlargement and swear by it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu