twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్దలకు మాత్రమే: టాప్ లెస్ ఫోటోలతో అల్లాడిస్తోంది!

    |

    అమెరికన్ పాప్‌ స్టార్ జస్టిన్ బీబర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ చాంటెల్ జఫ్రీస్ అతడి షాడో నుంచి బయట పడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2014లో బీబర్‍‌తో డేటింగ్ చేసినప్పటి నుంచి చాంటెల్ జఫ్రీస్‌పై మీడియా ఫోకస్ పెరిగింది. ఆ సమయంలో నిబంధనలకు విరుద్దంగా డ్రైవింగ్ చేస్తూ అరెస్ట్ కావడం సెన్సేషన్ అయింది.

    26 ఏళ్ల చాంటెల్ జఫ్రీస్ ఇపుడు మ్యూజిక్ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేస్తూ దూసుకెళుతోంది. డిజె మిక్సింగ్ టాలెంటుకు తన హాట్ గ్లామర్ జోడించి సెక్సీ డాల్ ఇమేజ్ సొంతం చేసకునే ప్రయత్నం చేస్తోంది. అభిమానులకు అందాల విందు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

    టాప్ లెస్ ఫోటోలతో అల్లాడిస్తోంది

    టాప్ లెస్ ఫోటోలతో అల్లాడిస్తోంది

    ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 4.3 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన చాంటెల్ జఫ్రీస్ గ్లామర్ షోతో అభిమానులను అల్లాడిస్తోంది. టాప్ లెస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె సెమీ న్యూడ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

    డిజెగా ఎదిగిన చాంటెల్ జఫ్రీస్

    డిజెగా ఎదిగిన చాంటెల్ జఫ్రీస్

    చాంటెల్ జఫ్రీస్ అక్టోబర్ 1, 1992లో కాలిఫోర్నియాలోని కరోనాడలో జన్మించింది. ఆమె తండ్రి మిలటరీ ట్రైనింగ్ కంపెనీలో పని చేసేవాడు. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోయినా మ్యూజికపై ఆసక్తితో డిజెగా కెరీర్ ప్రారంభించి అమెరికన్ టాప్ డిజేల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

    మీడియా ఫోకస్ పడాలంటే గ్లామర్ డోస్ పెంచాల్సిందే

    మీడియా ఫోకస్ పడాలంటే గ్లామర్ డోస్ పెంచాల్సిందే

    సంగీత రంగమైనా, స్పోర్ట్స్ రంగమైనా.... బాగా పాపులారిటీ సంపాదించాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు. అందాల ఆరబోత విషయంలో కూడా ముందు ఉండాలి. గ్లామర్ డోస్ ఎంత ఎక్కువగా ఉంటే మీడియా ఫోకస్ అంత బాగా పడుతుంది.

    గతేడాది నుంచి షురూ

    గతేడాది నుంచి షురూ

    చాంటెల్ జఫ్రీస్ తొలి డిజె సింగిల్ గతేడాది మే 4న విడుదలై సూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి తన టాలెంటుతో పాటు అందాలకు మెరుగులు పెడుతూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. అమెరికన్ మ్యూజిక్ రంగంలో బాగా డిమాండ్ ఉన్న డిజెల్లో ఆమె ఒకరు.

    English summary
    Chantel Jeffries poses topless pics goes viral. Chantel Taleen Jeffries is an American DJ, record producer, actress, model and YouTube personality. She released her debut single, "Wait", on May 2, 2018.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X