సింగర్ అందాలను చూడలేక సిగ్గుతో చచ్చిన ఫ్యాన్స్
హాలీవుడ్ సింగర్స్‌లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన సింగింగ్ శైలిని ఏర్పరచుకుంది రిహానా. సాధారణంగా స్టేజిలపై పాడుతూ అభిమానులకు వెర్రి పుట్టించడంలో రిహానాకున్న ప్రత్యేకత. మొట్టమొదటి సారి బ్రెజిల్‌లో సింగర్ రిహానా స్టేజి ఫెర్పామెన్స్ ఇవ్వడం జరిగింది. తను మొట్టమొదటి సారి ఫెర్పామెన్స్ ఇస్తానని అనుకుందే ఏమోగానీ తన అభిమానులను నిరాశకు గురిచేయకూడదనే ఉద్దేశ్యంతో అదిరిపోయే డ్రస్సుతో తన అందాలను ఎరగా వేసి ఫ్యాన్స్‌కి కిక్ ఎక్కించింది.
ఈ ప్రక్కనున్న ఫోటోను చూస్తే మీరు ఇట్టే పసిగేట్టేయెచ్చు. సింగర్ రిహానా తన అందాలను హాద్దు హాపు లేకుండా ఏవిధంగా చూపించిందో. రిహానా నలుపు రంగు ఇన్నర్‌వేర్ పైభాగాన అందమైన నల్లని బ్లాక్ బెల్టుని ధరించడం జరిగింది. ఇక శరీరం పైభాగానికి వస్తే నలుపు, తెలుపు రంగులు కలకలపిన పుల్ హ్యాండ్స్ టీ షర్ట్‌ని ధరించి షో మొత్తం అభిమానులు ఊరించి చంపిందంటే నమ్మండి.
సాధారణంగా సెలబ్రటీలు అంటే బిజీగా ఉంటారు. అంతబిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ కూడా ఎసాక్స్‌లో V Festival అయిన తర్వాత ఇటాలియన్ విలేజి అయిన 'ఫోర్టిఫినో'ని దర్శించడం జరిగింది. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురి అవ్వడం జరిగింది. రిహానా మాత్రం అక్కడున్న లోకల్ షాపులలో షాపింగ్ చేయడమే కాకుండా తనకు కావాల్సిన వస్తువులను కూడా కొనుగోలు చేయడం జరిగింది.


Click it and Unblock the Notifications











