For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  చెయ్యకూడని పని చేసింది , జైలు శిక్షతో కెరీర్, జీవితం సర్వ నాశనం

  By Srikanya
  |

  బీజింగ్: జూలియానా లోపెజ్ సర్‌జోలా.. కొలంబియాలో ఈ పేరు తెలియనివారు లేరు. ఎందుకంటే ఆమె కొలంబియా మిస్ వరల్డ్ కి కలలుకంటున్న మోడల్. అందుకోసం రాత్రింబవళ్లూ కష్టపడుతోన్న అమ్మాయి. అక్కడ ఆమె ప్రముఖ మోడల్.

  అయితే ఆమెకు ఇప్పుడు చైనా కోర్ట్ 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. మొదట ఉరిశిక్ష పడుతుందనుకున్న ఆమెకు కేవలం జైలు శిక్ష మాత్రమే పడటం కొంతవరకూ ఊరడింపు అంటున్నారు.

  అయితే ఈమెకు జైలు శిక్ష పడటానికి కారణం..చిన్నది మాత్రం కాదు.. ఈ మేడల్ మోడలింగ్‌తో వచ్చే సంపాదన చాలదన్నట్టు.. డ్రగ్స్ స్మగ్లర్ అవతారమెత్తింది. నిషేధింపడిన మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తూ చైనాలో దొరికిపోయింది.

  ప్రపంచంలో ఇంకే దేశంలోనైనా పర్వాలేదు.. కానీ చైనాలో డ్రగ్స్ స్మగ్లింగ్ చాలా తీవ్రమైన వ్యవహారం. ఈ కేసులో పట్టుబడిన వారికి అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష వేస్తారు. పోనీలే ఆడపిల్ల అని జాలిచూపిస్తే చచ్చేదాకా జైల్లో ఉండాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది.

  స్లైడ్ షోలో ఆమె ఫొటోలు చూడండి...

  క్రితం సంవత్సరం పట్టుబడింది

  క్రితం సంవత్సరం పట్టుబడింది

  2015లో ఆమె ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయింది

  జైలు జీవితం

  జైలు జీవితం

  కొంతకాలంగా ఈమె 138 ఖైదీలతో కలిపి జైలు జీవితం గడుపుతోంది.

  బట్టలు కొనటానికి వెళ్లి..

  బట్టలు కొనటానికి వెళ్లి..

  ఈ 22 ఏళ్ల మోడల్ దుస్తులు కొనడానికి చైనా వెళ్లిందట. అక్కడ దొరికిపోయింది

  ల్యాప్ టాప్ లో

  ల్యాప్ టాప్ లో


  చెనా వెళ్తూ ల్యాప్‌టాప్‌లో సైకేడెలిక్ అనే డ్రగ్ దాచింది.

  మిస్ వరల్డ్ ని కదా

  మిస్ వరల్డ్ ని కదా

  కొలంబియా మిస్ వరల్డ్ ని కదా నన్ను ఎవరూ పట్టుకోరు అనే ధీమాతో ఉందిట

  అయితే

  అయితే

  విమానాశ్రయంలో అధికారులు ఈ మోడల్ ని పట్టుకొని విచారించారు.

  ఏడాది పైగా

  ఏడాది పైగా

  గత ఏడాది నుంచి ఆమె చైనా జైల్లోనే మగ్గుతోంది

  మొత్తానికి

  మొత్తానికి  మొత్తానికి కోర్టు తీర్పు వెలువడి ఆమెకు 15 సంవత్సరాల శిక్ష పడింది.

  పరుగెత్తుకుంటూ

  పరుగెత్తుకుంటూ


  జూలియానా కుటుంబ సభ్యులు విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ చైనా వచ్చారు.

  విశ్వప్రయత్నం

  విశ్వప్రయత్నం

  జూలినయానాని ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఆమె కుటుంబం బాగా ఖచ్చుపెట్టి ప్రయత్నాలుచేసింది కానీ ఫలించలేదు

  ఆశలుపై నీళ్లు

  ఆశలుపై నీళ్లు


  ఇంకో విషయం.. ఈ మోడల్ మిస్ వరల్డ్ కాంపిటీషన్‌లో కూడా పాల్గొనాలని ప్రయత్నాలు చేస్తోంది.

  కెరీర్-జీవితం

  కెరీర్-జీవితం

  ఒక్కసారిగా ఎంతో కలలు కన్న కెరీర్, జీవితం కొలాప్స్ అయ్యిపోయాయి.

  విమర్శలు

  విమర్శలు

  ఈ సంఘటనతో అంతటా విమర్శలు చెలరేగాయి ఆమెపై

  బ్రాండ్స్

  బ్రాండ్స్

  ఆమె మోడల్ గా చేసిన బ్రాండ్స్ అన్నీ షాక్ అయ్యాయి

  కాన్సిల్

  కాన్సిల్

  ఆమె ఇలా జైలు పాలవుతుందని ఊహించని, బ్రాండ్స్ అన్నీ ఇప్పుడు తమ ఎగ్రిమెంట్స్ కాన్సిల్ చేసుకుంటున్నాయి

  ఒత్తిడి

  ఒత్తిడి

  తాము బ్రాండింగ్ కోసం ఇచ్చిన డబ్బు మొత్తాన్ని తిరిగి ఇవ్వమని కంపెనీలు కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నాయి

  మీడియా మొత్తం

  మీడియా మొత్తం

  ఇదే విషయమై మీడియా మొత్తం కథనాలు ప్రసారం చెయ్యటంతో కుటుంబం తలెత్తుకోలేకపోయింది

  తప్పని కొట్టివేసినా

  తప్పని కొట్టివేసినా

  తమపై తప్పుడు నేరం మోపారని మొదట్లో వాదించినా ప్రూఫ్ లు సబ్ మిట్ చేయటంతో ఏం చెయ్యలేకపోయారు

  అక్రమ సంపాదన కోసం

  అక్రమ సంపాదన కోసం

  యువత ఇలా అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కకూడదని నొక్కి చెప్పినట్లైందని మీడియా ఈ తీర్పు తర్వాత వ్యాఖ్యానించింది.

  English summary
  A Colombian model hoping to take part in the Miss World beauty contest in China has been jailed for 15 years after she was found guilty of smuggling drugs into China. Juliana Lopez Sarrazola, 22, could have faced death sentence after being caught with 610 grams of cocaine hidden in laptop at Guangzhou airport last July
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more