Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ప్రపంచంలో ఆమె ఒక్కదానితో లవ్ పడ్డా...!!
కోల్డ్ స్టార్ క్రిస్ మార్టిన్ ఈ ప్రపంచంలో నాకు ఎవరితోనైనా సీరియస్ రిలేషన్ షిప్ ఉందంటే అది కేవలం నా భార్య జెన్నిత్ పాల్ట్రో యేనని అన్నారు. ఈ విషయాన్ని క్రిస్ మార్టిన్ సిబిఎస్ సండే మార్నింగ్ ఆవిష్కరణ సందర్బంలో తెలియజేశారు. ఇక మార్టిన్, జెన్నిత్ పాల్ట్రో ఇద్దరూ కూడా ప్రేమించి 2003వ సంవత్సరంలో పెళ్లి చేసుకొవడం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మోసస్(5), యాపిల్(7).
స్వతహాగా సింగర్ అయిన మార్టిన్ తన జీవితంలో తండ్రి అయిన సందర్బంలో కలిగిన ఆనందాన్ని మరి ఎన్నడూ తాను అనుభవించలేదని అన్నారు. నిజంగా తండ్రి భాద్యతలను నన్ను మరింత ప్రభావితుణ్ణి చేశాయని అన్నారు. ఇక జేనిత్ పాల్ట్రో ఇటీవల కాలంలో ఓ మ్యూజికల్ కామెడీ డ్రామా 'గ్లీ' లో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ మ్యూజికల్ కామెడీ డ్రామాలో విల్ తో డేట్ చేసేటటువంటి క్యారెక్టర్ లో జేనిత్ పాల్ట్రో కనిపించనున్నారు. జేనిత్ పాల్ట్రో ఇందులో టీచర్ కనిపించనున్నారు. జేనిత్ పాల్ట్రో ఇందులో రెండు ఎపిసోడ్స్ లో మాత్రమే పాల్గోంటారు.
జేనిత్ పాల్ట్రో ని మ్యూజికల్ కామెడీ డ్రామా పాల్గోనమని అడగగానే మరో మాట మాట్లాడకుండా ఒప్పేసుకున్నారని అన్నారు. ముఖ్యంగా జేనిత్ పాల్ట్రో వచ్చింది విల్ తో డేట్ చేయడానికి మాత్రమేనని ఈ షో నిర్వాహాకులు రేయన్ ముర్పే అన్నారు. ఇక్కడికి జేనిత్ పాల్ట్రో సెక్స్ ఎడుకేషన్ భోదించేటటువంటి టీచర్ గా వచ్చారు. దీని వలన జేనిత్ పాల్ట్రో 15, 16 ఎపిసోడ్స్ లో మాత్రమే వస్తారు. అంతేకాకుండా జేనిత్ పాల్ట్రో మనకి కేవలం మూడున్నర రోజులు మాత్రమే అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ షో షూటింగ్ అయిపోయిన తర్వాత జేనిత్ పాల్ట్రో తిరిగి మరలా తన సినిమా షూటింగ్స్ లలో పాల్గోంటారు.