»   » పబ్లిసిటీ వెర్రి? అండర్ వేర్ లేకుండా హాట్ బ్యూటీ హల్‌చల్ (ఫోటోస్)

పబ్లిసిటీ వెర్రి? అండర్ వేర్ లేకుండా హాట్ బ్యూటీ హల్‌చల్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అమెరికన్ మోడల్, స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ క్యాలెండర్ గర్ల్ క్రిస్సీ టేజెన్ పబ్లిసిటీ కోసం మరోసారి వెర్రివేషాలు వేసింది. అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన క్రిస్సీ టేజెన్ అండర్ వేర్ లేకుండా హాజరైంది. హాట్ స్పాట్‌ను ఎక్స్ ఫోజ్ చేస్తూ....హల్ చల్ చేసింది.

ఇందుకు సంబంధించిన ఫోటోస్ క్రిస్సీ టేజెన్ తన సోషల్ మీడియాలో కూడా పోస్టు చేసింది. అయితే అమ్మడి వ్యవహారం విమర్శలకు దారి తీసింది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఆమె చేసిన చర్యను అంతా ఖండించారు. దీంతో తన చేసిన పనికి వెంటనే క్షమాపణలు చెప్పింది.

ప్రియుడితో కలిసి

ప్రియుడితో కలిసి

తన ప్రియుడు సింగర్ జాన్ లెజెండ్ కలిసి క్రిస్సీ టేజెన్ ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరైంది.

డ్రెస్సు చూసి అంతా షాక్

డ్రెస్సు చూసి అంతా షాక్

క్రిస్సీ టేజెన్ ధరించిన డ్రెస్సు చూసి అంతా షాకయ్యారు. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు బ్రా లేకుండా హాజరు కావడం సాధారణం అయింది. దీంతో క్రిస్సీ టేజెన్ వారకి భిన్నంగా అండర్ వేర్ లేకుండా ఎంట్రీ ఇచ్చింది అందరికీ షాకిచ్చింది.

కావాలనే..

కావాలనే..

క్రిస్సీ టేజెన్ కావాలనే ఇలా చేసిందని, హాట్ స్పాటును ఎక్స్ ఫోజ్ చేసి మీడియాలో హాట్ టాపిక్ కావాలనే ఇదంతా చేసింది అంటున్నారంతా.

పబ్లిసిటీ

పబ్లిసిటీ

చాలా మంది సెలబ్రిటీ పబ్లిసిటీ కోసం వెర్ర వేషాలు వేయడం కామనే కానీ.... మరీ ఇంత దిగజారుడుగా, చెత్తగా ప్రవర్తించింది మాత్రం ఈవిడే అంటున్నారంతా.

బీచ్‌లో నగ్నంగా జలకాలాట

బీచ్‌లో నగ్నంగా జలకాలాట

బీచ్‌లో నగ్నంగా క్రిస్సీ టేజెన్ జలకాలాట.... (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

English summary
Chrissy Teigen has apologised after suffering a rather embarrassing wardrobe malfunction at the AMAs. She has now said sorry to fans not once, but twice in hilarious social media posts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu