సెక్సీ లేడీ ట్విట్టర్ ఆనందం: నూలు పోగులేకుండా నగ్నంగా..
లాస్ ఏంజిల్స్: అభిమానులు ఎంత ఎక్కువ మంది ఉంటే...అంత గొప్పగా ఫీలవుతుంటారు సెలబ్రిటీలు. ముఖ్యంగా ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తమకు ఉండే ఫాలోయింగును సెలబ్రిటీ స్టేటస్ గా పీలవుతుంటారు చాలా మంది. కొందరైతే ట్విట్టర్లో తమ సెలబ్రిటీ స్టేషన్ ను పెంచుకోవడానికి తమదైన జిమ్మిక్కులు ప్రదర్శిస్తుంటారు.
అందాల ప్రదర్శనతో గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోయే మోడల్స్, హీరోయిన్స్ లాంటి వారు ట్విట్టర్ లాంటి సైట్లలో తమ సెలబ్రిటీ స్టేటస్ పెంచుకోవడానికి తమ అందాలను పెట్టుబడిగా పెట్టడం ఈ మధ్య కామన్ అయిపోయింది. తమ సెక్సీ ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేస్తూ శృంగార ప్రియులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
అంటి అందమైన భామల్లో ఒకరు ఇంటర్నేషనల్ మోడల్ క్రిస్సీ టేగెన్. ప్రపంచ ప్రసిద్దిగాంచిన సెక్సీ క్యాలెండర్ స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ పై స్మిమ్ సూట్లో ఫోజులు ఇచ్చి పాపులర్ అయిన క్రిస్సీ టేగన్ ఆ తర్వాత తదనైన అందాల ప్రదర్శన, న్యూడ్ ఎక్స్ ఫోజింగ్ లాంటి చర్యలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.
ఈ క్రమంలో ఆమె ట్విట్టర్ పేజీని ఫాలో అయ్యే వారి సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. ఈ సంతోషకర విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ అభిమానులకు మరోసారి అందాల విందు చేసింది ఈ భామ. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేసింది. విషయం మీడియా వారికి తెలిసి దాన్ని తమ వెబ్ సైట్లలో ప్రచురించిన తర్వాత పథకం ప్రకారం ఆ ఫోటోను డిలీట్ చేసింది. అఫ్ కోర్స్ ఇదంతా పబ్లిసిటీ పెంచుకోవడం భాగమే అనుకోండి.


Click it and Unblock the Notifications











