హీరోయిన్ స్దానం నుండి తల్లి స్దానానికి చేరుకున్న క్రిస్టినా
హీరోయిన్ ప్రగ్నెంట్ అప్పీల్ గేట్ లాస్ ఏంజిల్స్‌లో ఉన్నటువంటి సాదీ గ్రేస్ హాస్పిటల్‌లో రెండు రోజులు క్రితం ఓ బేబి గర్ల్‌కు జన్మనివ్వడం జరిగింది. ఈవిషయాన్ని అప్పీల్ గేట్‌కు కాబోయే భర్త మ్యూజిషిన్ మార్టిన్ లీనోబెల్ స్వయాన తన ఫేస్ బుక్ పేజి ద్వారా అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. బేబి గర్ల్‌ని ప్రసవించినటువంటి హీరోయిన్ అప్పీల్ గేట్‌కు ఇది మొదటి ప్రసవం. దీనితో మొట్ట మొదటిసారి అప్పీలా గేట్ తల్లి కావడం జరిగింది.
ప్రసవం తర్వాత తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని డాక్టర్స్ వివరించడం జరిగిందన్నారు. అప్పీల్ గేట్‌కి పుట్టినటువంటి బేబి బరువు 3.4 కిలోగ్రాములు ఉందని సాదీ గ్రేస్ హాస్పిటల్ డాక్టర్స్ తెలిపారు. దీనితో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇది ఇలా ఉంటే అప్పీల్ గేట్ నటించినటువంటి 'ఫన్నీ ఆర్ డై' సినిమా హాలీవుడ్‌లో విడుదలై అప్పీల్ గేట్‌కు మంచి ప్రశంసలు తెచ్చిపెట్టాయి. ఇక ఈసినిమాలో హీరో, హీరోయిన్లుగా గిల్సింగ్, మెక్ లెండన్ నటిస్తున్నారు. ఈసినిమాలో ఈపోల్ డాన్స్ ఇన్ స్ట్రక్టర్ చేయడం వల్ల నానిజ జీవితంలో కూడా కోంచెం ఉపశయనం పోందుతున్నానని అన్నారు. చాలా మంది ఈపోల్ డాన్స్ వల్ల తమ భార్యలను బాగా ప్రేమించడం జరుగుతుందని అప్పీల్ గేట్ అన్నారు.


Click it and Unblock the Notifications











