ఆరు నెలల డేటింగ్ తర్వాత వారిద్దరి మద్య సంబంధం బయటపెట్టిన స్టార్ క్రికెటర్..
క్రికెట్ లోతనకంటూ ఓ ప్రత్యేమైన శైలిని ఏర్పరచుకున్న స్టార్ ఆటగాడు మైఖెల్ క్లార్క్. ఆటలోనే కాకుండా బయట కూడా ఎప్పుడూ వివాదాలలో దర్శనమిస్తూఉంటాడు క్లార్క్. గతంలో లారా బింగిల్ తోడేటింగ్ చేసి ఎప్పుడూ వివాదాలలో నిలబడి కోన్నాళ్శు ఆటకు కూడా దూరమయ్యాడు. ఇప్పుడది మరవక ముందే ఇంకోక దానితో మరలా మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు.
ఆరునెలలుగా డేటింగ్ చేస్తున్నటువంటి మైఖెల్ క్లార్క్ మరియు క్యాలీ బ్లోడీ ఇద్దరూ చివరగా పబ్లిక్ ముందు వారి రిలేషన్ షిప్ గురించి వివరణ ఇచ్చారు. ఈసందర్బంగా క్యాలీ బ్లోడీ తను ఏవిధంగా మైఖెల్ క్లార్క్ ప్రేమలో పడింది వివరించారు. సిడ్ని క్రికెట్ గ్రౌండ్ లో శ్రీలంకకి మరియు ఆస్ట్రేలియా కిమద్య జరుగుతున్న మ్యాచ్ తిలకించడం కోసం బ్రిస్ బేన్ వెళ్శినప్పుడు తనని చూసి మైమరచి పోయానని ఆసమయంలోనే తనతో ప్రేమలో పడడం జరిగిందని అన్నారు.
ఈ ఇరవై తోమ్మిది సంవత్సరాల మిస్ మరియు మైఖెల్ క్లార్క్ ఇద్దురూ చిన్ననాటి స్కూల్ మేట్స్ కూడా నండి. ఈవిషయం వీరిద్దరి సన్నిహితుల ద్వారా తెలిసింది. ఎప్పుడైతే మైఖెల్ క్లార్క్ మాజి ప్రేయసి లారా బింగిల్ ను వదిలిపెట్టడం జరిగిందో అప్పుటి నుండి వీరిద్దరి మద్య ప్రేమ చాలా త్వరితగతిన మెరుగుపడిందని అన్నారు. ఈవిషయాన్ని మైఖెల్ క్లార్క్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం విశేషం.


Click it and Unblock the Notifications











