»   » చందమామ కథ లాంటి సినిమాకు రోజులు దగ్గరపడ్డాయి

చందమామ కథ లాంటి సినిమాకు రోజులు దగ్గరపడ్డాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

జేమ్స్ కామెరూన్ అవతార్ సినిమా ద్వార కథానుయకుడిగా మంచి పేరు పొందిన నాయకుడు శ్యామ్ వర్తింగ్టన్. ఆస్ట్రేలియాకు చెందిన శ్యామ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా క్లాష్ ఆఫ్ ది టైటాన్స్. చందమామ కథలోలాగా అద్భుతమయిన మాయలతో రూపొందిన ఈ సినిమాను ది ఇన్క్రెబల్ హల్క్ చిత్రానికి దర్శకత్వం వహించిన లూయిస్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.

కాగా ఈ సినిమాను 3-డిలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 2 వ తేదీన విడుదస చేస్తున్నారు. ఇక అవతార్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాకా శ్యామ్ నటిస్తున్న తర్వతి చిత్రం ఇదే కావడం, దీనితో పాటు 3-డి చిత్రం కావడంతో ఈ సినమా మీద భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాని వార్నర్ బ్రదర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu