ఆరోగ్యం బాగో లేదు.. అందుకే ఆ అలవాటు మానేశా..

By Nageswara Rao

హాలీవుడ్ స్టార్ హీరో జార్జి క్లూనీ ఆరోగ్య కారణాల దృష్ట్యా మద్యపానం నిష్క్రమించాలని నిర్ణయించుకున్నారు. 50 ఏళ్ల వయసు కలిగిన జార్జి క్లూనీ 'ద డిసెండెన్ట్స్'లో ప్రదర్శించిన నటనకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్నారు. ఇటీవల కాలంలో తన ఆరోగ్యం సరిగా ఉండక పోవడంతో మత్తు పానీయాలు ఉపయోగించకూడదని ప్రతిజ్ఞ చేశారు.

2012 నూతన సంవత్సరానికి గాను తాను చేసుకున్న ఒప్పందాలలో ఒకటిగా మత్తు పానీయాలను వదిలి వేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. చివరగా మాట్లాడుతూ నా కాలేయాన్ని తిరిగి ఒడిసి పట్టుకునే భాగంగా డ్రింకింగ్ అలవాటుని విడిచి పెట్టినట్లు తెలిపారు.

మాజీ మోడల్ అయిన ఎలిసాబెట్టా, జార్జీ క్లూనీ మాజీ ప్రియురాలిగా అందిరికి సుపరిచితం. కొన్ని నెలలకు ముందు అనివార్య కారణాల వల్ల జార్జి క్లూనీ నుండి ఎలిసాబెట్టా విడిపోవడం జరిగింది. ఈ సందర్బంలో ఎలిసాబెట్టా మాట్లాడుతూ కేవలం జార్జీ క్లూనీతో మాత్రమే నా రిలేషన్ షిప్ చివరిదశకు వచ్చింది. హాలీవుడ్ కెరియర్‌లో ఇంకా నా జీవితం చివిరదశకు రాలేదంటూ వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X