లండన్ ఒలంపిక్స్‌కు పెద్ద వీరాభిమానని..!!
హాలీవుడ్ స్టార్ నటుడు జార్జి క్లూనీ ఈ సంవత్సరం లండన్ ఒలింపిక్స్ హాజరు కావాలని అభిప్రాయపడుతున్నాడు. ఈ సందర్బంలో జార్జి క్లూనీ మాట్లాడుతూ ప్రపంచంలో అతి పెద్ద క్రీడల కార్యక్రమం ఒలంపిక్స్ గేమ్స్. అలాంటి ఒలంపిక్స్ గేమ్స్ ఈసారి బ్రటిష్ రాజధాని లండన్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఒలంపిక్స్ గేమ్స్‌ని చూడాలని ఆలోచన ఉన్నప్పటికీ.. అయితే ఇంకా గేమ్స్‌కి ఎటువంటి ఉచిత టిక్కెట్లు పొందుటకు వీలు కాలేదని అన్నారు.
50 సంవత్సరాల వయసు కలిగిన జార్జి క్లూనీ ఒలంపిక్స్ నిర్వహించే భాద్యత లండన్‌కి రావడం నిజంగా శుభపరిమాణంగా కోనియాడారు. ఒలంపిక్స్ బిడ్ లో ఎటువంటి పాలిటిక్స్ జరగకుండా లండన్ ఈసారి ఒలంపిక్స్ నిర్వహించే భాద్యత బిడ్‌లో గెలుపొందినదని అన్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ నేను నిజంగా తిరిగి వచ్చి నేను కొన్ని టిక్కెట్లు పొందవచ్చు. ప్రపంచంలో గొప్ప నగరాలు మాత్రమే చూపడమే కాకుండా వాటిలో ఒలంపిక్స్ జరుగుతుంటే చూడటానికి కావలసినంత ఉంది. దీంతో నేను లండన్‌కు పెద్ద అభిమానని అన్నారు.


Click it and Unblock the Notifications











