బెస్ట్ లుకింగ్ మ్యాన్ గా ఎంపికైన ఆ హీరో ఎవరు..!
లండన్: ఇటీవల లండన్ లో జరిగిన బెస్ట్ లుకింగ్ మ్యాన్ పోటీలలో అందర్ని ఆశ్యర్యానికి గురి చేస్తూ హాలీవుడ్ హీరో ప్రముఖ టెలివిజల్ స్టార్ కోలిన్ ఫిర్త్ కి మొట్టమొదటి స్దానం కట్టబెట్టారు లండన్ ప్రజలు. కోలిన్ ఫిర్త్ నటించిన ప్రైడ్ అండ్ ప్రిజుడియస్ సినిమాతో ఆయన చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. కోలిన్ ఫిర్త్ వయసు 50సంవత్సరాలు. ఈయన నటించిన మమ్మా మియా లో తన కో స్టార్లు అయినటువంటి రూపర్ట్ మరియు క్లైవ్ కంటే అధ్బుతమైన నటను ప్రదర్శించి తన సత్తా చూటుకున్నాడు. ఎ సింగిల్ మ్యాన్ సినిమాకు గాను బెస్ట్ అకాడమి అవార్డుని సోంతం చేసుకున్నారు. అంతేకాకుండా 2010 ఫిబ్రవరిలో అదేసినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డుని కూడా సోంతం చేసుకున్నారు. బెస్ట్ లుకింగ్ మ్యాన్ పోల్స్ లను విజర్డ్ జీన్స్ కంపెనీ వారు నిర్వహించడం జరిగింది.
హాలీవుడ్ కోలిన్ ఫిర్త్ బ్రిటన్ ప్రైడ్ అండ్ ప్రిజుడియస్ hollywood colin firth britain pride and prejudice


Click it and Unblock the Notifications