ట్విట్టర్ లో అర్దనగ్నమైన ఫోటోలతో ట్వీట్ చేసిన హీరోయిన్..!

By Nageswara Rao

అమెరికా రాక్ మ్యూజిషియన్ మరియు సింగర్ కోర్ట్ని లవ్ పెద్ద ఘనకార్యం చేసింది. ఆ ఘనకార్యం ఏమిటని అనుకుంటున్నారా..తన ట్విట్టర్ ఏకౌంట్ లో తనకు తాను అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలను ఫోస్ట్ చేసి వార్తల్లో కెక్కారు. దీని ద్వారా యావత్ కోర్ట్ని లవ్ అభిమానులు చాలా ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఈ 46సంవత్సరాల వయసుగల రాక్ సింగర్ ఎప్పుడూ ఏదో ఒక కలకలం చేసి వార్తల్లోకి వస్తూ ఉంటారు. కోర్ట్ని లవ్ తన ట్వట్టర్ లో ఫోస్ట్ చేసినటువంటి ఫోటోలలో అండర్ వేర్ ధరించి తన బ్రెస్ట్ ని తన చేతులతో కవర్ చేసినటువంటి ఫోటోలను తనను ట్విట్టర్ లో ఫోలో అవుతున్న అభిమానులు చూసి ఒక్క సారిగా షాక్ కి గురి అయ్యారు.

రెండవ ఫోటోలో ఓ స్కర్ట్ ధరించి అద్దం ముందు నుంచోని తన చేతులను జుట్టులోకి పోనించుకుంటూ ఉన్న ఇంకోక స్టయిల్ ను చూసి అభిమానులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా చేయడానికి కారణం ఆమె డ్రగ్స్ తీసుకోని ఉందేమోనని సందేహాలు వెలిబుచ్చారు. గతంలో కూడా ఇలాగే ఒకసారి డ్రగ్స్ తీసుకోని ఇలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఫోటోలకు ఫోజులివ్వడం జరిగింది. అంతేకాకుండా ఈమె పెళ్లి విషయంలో కూడా చాలా తోందరపడ్డారని అందరూ అనుకుంటారు. నిర్వానా ఫ్రంట్ మ్యాన్ కుర్ట్ కోబైన్ ని వివాహాం చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X