»   » స్విమ్ షూట్ బ్రాండ్ అంబాసిడర్ గా సాకర్ ఆటగాడు క్రిస్టెన్ రోనాల్డ్ గర్ల్ ప్రెండ్..

స్విమ్ షూట్ బ్రాండ్ అంబాసిడర్ గా సాకర్ ఆటగాడు క్రిస్టెన్ రోనాల్డ్ గర్ల్ ప్రెండ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పోర్చుగల్ పుట్ బాల్ ఆటగాడు క్రిస్టెన్ రోనాల్డ్ యావత్ ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రస్తుతం ఈ ఆటగాడు రియల్ మాడ్రిడ్ క్లబ్ లోఆడుతున్న సంగతి అందరికి తెలిసిందే. 2008వ సంవత్సరంలో ఫిపా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్జుని సోంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం పోర్చగల్ నేషనల్ టీమ్ కెప్టెన్ కూడా వ్యవహారిస్తున్నాడు. జనరల్ గాసెలబ్రిటిలకు వివాదాలు మరియు గాసిప్ లువద్దన్న వాటి అంతటఅవే వచ్చి చేరుతుంటాయి.

ప్రస్తుతానికి మన పుట్ బాల్ ప్లేయర్ ఏ గాసిప్ లో ఇరుక్కున్నాడనేది తెలుసుకోవాలంటే మొట్టమొదట మనం ఇతని గర్ల్ ప్రెండ్ యర్లినా షయక్ గురించి తెలుసు కోవాలి. ప్రస్తుతం ఈమె పేరు స్పెయిన్ మొత్తం మారుమ్రోగిపోతుందంట. దానికి కారణం యర్లినా షయక్ మంచి అందగత్తె అందుకే తను మోడల్ రంగంలో రాణించాలని ఈ రంగాన్ని ఎంచుకుంది. యర్లినా షయక్ స్విమ్ షూట్ మరియు లోదుస్తుల బ్రాండ్ అంబాసిడర్ గామంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తతం స్పెయిన్ లో ఏ మ్యాగజైన్ లో చూసిన యర్లినా షయక్ పోటోలేనంట. దానితో క్రిస్టెన్ రోనాల్డ్ మరియు యర్లినా షయక్ ఎక్కడికి వెళ్శన అభిమానులు చుట్టుముట్టేస్తున్నారంట.

అంతేకాకుండా యర్లినా షయక్ ఓ అరుదైన అవకాశం దక్కించుకుంది. అదేమిటంటే స్పెయిన్ లోబాగా అమ్ముడయ్యే హార్పర్స్ బజార్ అనే ప్రముఖ మ్యాగజైన్ నవంబర్ ఇష్యూకి కవర్ పేజిపై దర్శనమివ్వడానికి సిద్దమైంది. అంతేకాకుండా అమెరికా మొట్టమొదటి లేడి మిచల్లి ఒబామా ఇష్టపడే మోడల్ గాకూడా తన పేరు నిలబెట్టుకుంది. ఒక ప్రియుడిగా ప్రియురాలు ఇంత ఎత్తుకు ఎదుగుతుంటే ఇంకేం కావాలి అతనికి అనుకుంటున్నారు అతని అభిమానులు..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu