ఆయనతో సెక్స్‌లో పాల్గోంటే రెండు నిమిషాలకే ముగించాడు
ప్రపంచంలో ఎక్కువగా వాల్యూమ్స్ అమ్ముడయ్యే మ్యాగజైన్స్‌లలో ఒకటి ప్లేబాయ్ మ్యాగజైన్. దాని సృష్టికర్త హాగ్ రెఫ్నర్. ప్లేబాయ్ మ్యాగజైన్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఎక్కువ మంది ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడి శృంగారదేవతలను అందరిని పరిచయం చేస్తుంటాడు. అలా ఒకసారి ప్లేబాయ్ మోడల్ క్రిస్టల్ హార్రిస్ ని కూడా పరిచయండ చేశాడు. ఈ సందర్బంగా ప్లేబాయ్ మ్యాగజైన్ ప్లేమేట్ క్రిస్టల్ హార్రిస్ మాట్లాడుతూ నేను ప్లేబాయ్ మ్యాగజైన్ ప్లేమేట్‌గా నటించిన తర్వాత నాకు హాగ్ రెఫ్నర్‌కి మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహాం కాస్త ఒకరోజు బెడ్ రూమ్ కూడా వెళ్శడం జరిగింది.
24 సంవత్సరాల వయసున్నటువంటి ఈ ప్లేమేట్ హావార్డ్ స్టెర్న్ షోలో మాట్లాడుతూ అనుభవాలను పంచుకున్నారు. 85 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్లేబాయ్ మొగల్ హాగ్ రెఫ్నర్‌తో సెక్సులో పాల్గోనడం నాకోక అనుభవంగానే చెప్పాలి. ఆ రోజు నేను హాగ్ రెఫ్నర్‌తో రెండు సెకన్లు పాటు సెక్సులో పాల్గోన్నానని అన్నారు. హాగ్ రెఫ్నర్ తన దుస్తులను పూర్తిగా విప్పేయకుండానే నాతో సెక్సులో పాల్గోన్నారు. నేను ఇంతవరకు ఎప్పుడూ హాగ్ రెఫ్నర్‌ని నగ్నంగా చూడలేదని అన్నారు.
ఆ తర్వాత ఇద్దరూ కలసి పెళ్శి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐతే కొన్ని కారణాల వల్ల ఈ పెళ్శి ఆగిపోవడం జరిగింది. ఈ విషయాన్ని హాగ్ రెఫ్నర్ స్వయంగా తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తన ట్విట్టర్‌లో రాసి దాని ప్రకారం క్రిస్టల్ హార్రిస్ సడన్‌గా మనసు మార్చుకుందని ట్వీట్ చేశారు. వెంటనే హాగ్ రెఫ్నర్ ఇద్దరు కొత్త గర్ల్ ప్రెండ్స్‌ని(షీరా బెర్చార్డ్, సోపియా బెర్గ్ లండ్)లతో జోడి కట్టడం జరిగింది. ఇక క్రిస్టల్ హార్రిస్ కూడా తన కొత్త బాయ్ ప్రెండ్ జోర్డాన్ మెక్‌గ్రా తో రోమాన్స్ చేయడం మొదలుపెట్టింది.


Click it and Unblock the Notifications











