»   » నగ్నంగా అపార్ట్ మెంట్స్ క్లీనింగ్ చేసిన యూనివర్సిటీ స్టూడెంట్స్..

నగ్నంగా అపార్ట్ మెంట్స్ క్లీనింగ్ చేసిన యూనివర్సిటీ స్టూడెంట్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశానికి యువతే వెన్నుముక అన్నారు ఓ పెద్దాయన. అలాంటి యువత ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఓవినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెక్ రిపబ్లిక్ లోకోంత మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ సోంతంగా ఓ ప్రయివేటు బిజినెస్ మొదలు పెట్టారు. ఈబిజినెస్ కి క్రేజీ క్లీనర్స్ అని నామకరణం చేశారు. వీరు చేసేటటువంటి పని ఏమిటంటే చెక్ రిపబ్లిక్ లోఉన్న అపార్ట్ మెంట్ లలో నగ్నంగా క్లీనింగ్ చేయడం. ఇందులో మగవారితో ఆడవారు కూడా ఉంటారని వారు వెల్లడించడం జరిగింది.

ఇరవై ఒక్క సంవత్సారాల వయసుగల కట్కా అనే ఎకానామిక్స్ స్టూడెంట్ మాట్లాడుతూ క్రేజీ క్లీనర్స్ లోమొత్తం పదహేను మంది సభ్యులు ఉంటారని అన్నారు. వీరు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కస్టమర్స్ యొక్క కోరిక మేరకు నగ్నంగా కావాలంటే నగ్నంగా, నగ్నంగా వద్దనుకుంటే మామూలు డ్రస్సులో అపార్ట్ మెంట్స్ క్లీన్ చేయడం జరుగుతుందన్నారు. దీనికి గాను కస్టమర్స్ దగ్గర గంటకు 250డాలర్లు తీసుకోవడం జరుగుతుందన్నారు.

కట్కా మాట్లాడుతూ మేము క్లీనింగ్ మాత్రమే చేయడం జరుగుతుంది. డబ్బుకోసం సెక్స్ లోపాల్గోవడం లాంటివి జరగవని అన్నారు. చాలా మంది బిజినెస్ పీపుల్ మాత్రమే మాసర్వీస్ నుఅంగీకరించడం జరుగుతుందన్నారు. దానికి కారణం బిజినెస్ వల్ల వారు కోంచెం ఒత్తిడికి గురికావడం వల్ల కాబోలు వీరు మాసర్వీస్ నుఆశ్రయిస్తున్నారు. చివరగా కట్కా మాట్లాడుతూ ఎవరూ మాక్లీనింగ్ సరిగా ఉన్నదా లేదా చూడడం లేదు. వాళ్శ కళ్శు అన్ని మాశరీరం పైనే ఉంటున్నాయని అన్నారు. ఇలాంటి బిజినెస్ చేయడం వల్ల మాకు సమాజంపై కోంత అవగాహాన ఏర్పడుతుందన్నారు. అంతేకాకుండా ఇలాంటి బిజినెస్ లన్ని కేవలం టెంపరరీ అని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu