ప్లేబాయ్ మ్యాగజైన్‌కి అర్ద నగ్నంగా ఫోజు ఇచ్చిన మోడల్
హాలీవుడ్ ఫేమస్ బుష్ సింగర్ గేవిన్ రాస్‌డేల్ కూతురు మోడల్ అయిన డైసీ లోయి ప్లేబాయ్ మ్యాగజైన్‌కి అర్దనగ్నంగా ఫోటో ఫోజులిచ్చింది. రాబోయే సెప్టెంబర్ ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజి మీద డైసీ లోయి అర్ద నగ్న ఫోటో ప్రచురిస్తామని ప్లేబాయ్ మ్యాగజైన్ ప్రతినిధి వెల్లడించారు. వివరాల్లోకి వెళితే హాట్ బ్యూటీ అయిన డైసీ లోయి తన అందాలను త్వరలో యావత్ అభిమానులకు కనువిందు చేయనున్నారు. తన వయసు రెండు సంవత్సరాలు ఉన్నప్పటి నుండే ఫ్యాషన్ షోలలో పాల్గోంటూ వస్తుంది. తనకు ఏడు సంవత్సరాలు వయుసు వచ్చే వరకు కూడా తన నాన్న ఓ పెద్ద సెలబ్రటీ అన్న విషయాన్ని తెలియనివ్వలేదు.
హాగ్ హెఫ్నర్ మ్యాగజైన్ అయిన ప్లేబాయ్ మ్యాగజైన్‌లో మీ కూతురు అర్దనగ్నంగా ఫోజు ఇస్తుందన్న విషయం గురించి 45 సంవత్సరాల రాస్ డేల్‌ని ప్రశ్నించగా ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. ఇది ఇలా ఉండగా డైసీ లోయి ఇలా అర్దనగ్నంగా ప్రదర్శించడం మొదటి మాత్రం కాదని అంటున్నారు. ఒక్కసారి ఇంటర్నెట్ లోకి వెళ్లి గనుక డైసీ లోయి న్యూడ్ పిక్స్ అని సెర్చ్ చేస్తే గనుక కుప్పలు తెప్పలుగా వస్తాయని అంటున్నారు. మే 2009వ సంవత్సరంలో డైసీ లోయి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ధారాళంగా ఇంటర్నెట్‌లో సంచరించాయి. ఈ ఫోటోలను ప్రముఖ ఫోటో గ్రాఫర్ మారియానో వివాంకో తీయడం జరిగింది. ఈ ఫోటోలకు సంబంధంచిన షూటింగ్ అంతా బార్సిలోనాలో జరిగిందని వెల్లడించారు.
ఇక డైసీ లోయి తల్లి విషయానికి వస్తే ఆమె ఓ పెద్ద మోడల్, ఫ్యాషన్ డిజైనర్. ఇక డైసీ లోయి తల్లి గురించి ప్రస్తావిస్తూ ప్రపంచంలో మోస్ట్ స్టియిలిస్ ఉమెన్ అని అన్నారు.


Click it and Unblock the Notifications











