ఇక మీదట నన్ను వ్యభిచారణి అంటే ఒప్పుకోను....!
'రియల్ హౌస్ వైఫ్ ఆఫ్ న్యూజెర్సీ' అనే టివి కార్యక్రమం ద్వారా అమెరికాలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు మన టివి స్టార్ దానిల్లీ స్టాబ్. ఇటీవల దానిల్లీ స్టాబ్ పై తన మాజీ భర్త కెవిన్ మహార్ నా భార్య వ్యభిచారం మరియు రంకుతనం చేస్తుంది అందుకే తనని వదిలివేయడానికి నాకు విడాకులు కావాలని కోర్టుని ఆశ్రయించడం జరిగింది.
దీనిపై స్పందించిన దానిల్లీ స్టాబ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నా పైన అలాంటి లీగల్ డాక్యుమెంట్స్ కాని, ఎవరిదగ్గరైనా సాక్షము ఉంటే నిరూపించమని ఛాలేంజ్ చేస్తుంది. అంతేకాకుండా తనని లంజ అని, వ్యభిచారం చేస్తున్నానని నిరూపిస్తే తప్పకుండా మాకు విడాకులు ఇవ్వండని కోర్టువారిని కోరుతున్నానని ఆమె వివరించారు. దానితో పాటు ఇక మీదట నన్ను ఎవరైనా వ్యభిచారం చేస్తున్నానని అంటే వారిపై క్రిమిలల్ కేసు పెడతానని ఎదురుదాడికి దిగింది. అక్కడున్న కొంత మంది దీనిపై మాట్లాడుతూ ఈమె నటించిన మరి ఆ సెక్స్ టేప్ ట్రైల్ సంగతి ఏంటని గుసగుసలు ఆడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











