పిక్చర్స్ : టీవీ షోలో న్యూడ్ లేడీ, సర్వత్రా విమర్శలు
కోపెన్హాగన్ : డెన్మార్క్‌లో ప్రసారం అయ్యే 'ఎక్స్ ఫ్యాక్టర్' అనే ఓ టీవీ షో వివాదాస్పదం అయింది. ఈ రియాల్టీ షోలో ఓ మహిళ నడుచుకుంటూ వచ్చి జడ్జి, అతని గెస్ట్ ముందు నిలబడి అన్నీ విప్పేసి నగ్నంగా కనిపించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళ నగ్న శరీరాన్ని గురించి పురుషులు ఎలా ఆలోచిస్తారు అనే ఉద్దేశ్యంతో ఈ షో ప్లాన్ చేసారట. ఎదురుగా మహిళ నగ్నంగా నిలబడ్డప్పుడు వారి ఆలోచనలు ఎలా ఉంటాయి, వారు ఎలా ప్రవర్తిస్తారు అనే అంశాలను పరిశీలించేందుక ఈ షో ప్లాన్ చేసామని దీన్ని ప్రసారం చేసిన డిఆర్2 ఛానల్ వాదిస్తోంది.
డిఆర్ 2 ఛానల్ ప్రొడ్యూసర్ సోఫియాఫ్రోంబెర్గ్ ఈ షో సమర్థిస్తూ వ్యాఖ్యాలు చేసారు. 'ఫిమేల్ బాడీ గురించి మెన్ ఎలా థింక్ చేస్తారు అనే విషయాలను వెల్లడించడానికే ఈ షోను ప్లాన్ చేసాం. చాలా నిజాయితీగా ఈ కార్యక్రమం సాగింది. ఇందులో తప్పేముంది?' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఆ షోకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి

ఈ వివాదాస్పదమైన షో డెన్మార్క్‌కు చెందిన పబ్లిక్ సర్విస్ డిఆర్ 2 ఛానల్‌లో ప్రసారం అయింది. ఈ షోపై సర్వత్రా విమర్శలు వెలువడ్డాయి.

మహిళ నగ్నంగా నిలబడితే ఆమె శరీరం గురించి మగాళ్లు ఏం మాట్లాడతారు అనేది ఈ షో కాన్సెప్ట్.

టీవీ రేటింగులను పెంచుకోవడానికి, సెన్సేషన్ కోసం ఇలాంటి అభ్యంతరకర కార్యక్రమాలు ప్రసారం చేసారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఫిమేల్ బాడీ గురించి మెన్ ఎలా థింక్ చేస్తారు అనే విషయాలను వెల్లడించడానికే ఈ షోను ప్లాన్ చేసాం. చాలా నిజాయితీగా ఈ కార్యక్రమం సాగింది. ఇందులో తప్పేముంది అంటున్నారు ఆఛానల్ ప్రొడ్యూసర్

ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజంలోకి చెడు సంకేతాలు వెళతాయినేది మాత్రం నిజం.


Click it and Unblock the Notifications











