బాబుకు బ్రెస్ట్ ఫీడింగ్ నే ఎక్కవ లవ్ చేస్తానంటున్న సూపర్ సింగర్..

By Nageswara Rao

ఆస్ట్రేలియా సింగర్ డాన్ని మినోగ్ ఐదు నెలల ముందు ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. తనబాబుకు ఈధన్ అనే పేరును పెడుతున్నట్లు కూడా పత్రికా ముఖంగా తెలియజేసింది. తను ప్రేమించి పెళ్శి చేసుకున్నటువంటి తన బాయ్ ప్రెండ్ క్రిస్ స్మిత్ ద్వారా తనకు సంతానం కలిగినట్లు తెలిపింది. అంతేకాకుండా తనకు బాబు జన్మించినందుకు తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించి ఇటీవల ఇటీవల కొన్ని భావాలను పంచుకున్నారు. తనకు పుట్టినటువంటి బాబుకు బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారానే ఆహారం అందిస్తుందని, ఇలా చేయడం వల్ల తనకు ఎంతో ఆనందంగా ఉందని తన మనసులోని మాటలను వెల్లడించారు.

డాన్ని మినోగ్ మాట్లాడుతూ నేను నిజంగా దీనిని ప్రేమిస్తున్నాను. ఇది నాకు చాలా అద్బుతంగా ఉంది. నేను ప్రగ్నెంట్ గాఉన్నప్పుడు ఈవిషయం పై నాదగ్గర చాలా మంది చర్చించడం జరిగింది. కాని ఎప్పుడైతే మనం ఒక బాబుకు తల్లి అవుతామే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ వాడికోసమే పరితపించి పోతుందని అన్నారు. అందుకే నేను నాబాబుకి బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారానే ఆహారం అందిస్తున్నానని తెలిపారు. ఇలా ఒక తల్లి తన బాబుకి పాలు ఇవ్వడం అనేది నిజంగా ఎంతో గోప్ప విషయం అని అన్నారు. ఇలా నాబాబుకి పాలు ఇవ్వడం నేను ఆపను తను బాగా ఎదగడానికి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X