ఇద్దరితో డేటింగ్ చాలా సులభంగా ఉంటుందనుకున్నా కానీ ఇలా నాచావుకి..
దావిడ్ హాస్సల్ హాఫ్ అమెరికా సింగర్ మాత్రమే కాకుండా హీరోగా కూడా బాగా పరిచయం. 1980లోవచ్చినటువంటి యుయస్ సిరీస్ నైట్ రైడర్ లోఆయన పోషించినటువంటి మైఖెల్ నైట్ అనే రోల్ ద్వారా హాలీవుడ్ లోసుస్దిర స్దానం సంపాదించుకున్నారు. తనకు నిర్మాతగా వ్యవహారించాలనే కోరిక ఉండడంతో ప్రముఖ టీవి సిరీస్ అయినటువంటి బేవాచ్ కుప్రోడ్యూసర్ గావ్వవహారించారు. అంతేకాకుండా సెప్టెంబర్ లోజరిగినటువంటి డాన్సింగ్ విత్ దస్టార్స్ అనే రియాలీటీ షోనుండి ఎలిమినేట్ చేయబడినటువంటి మొదటి స్దార్ గాకూడా దావిడ్ హాస్సల్ హాఫ్ అందరికి సుపరిచితం.
ప్రస్తుతం దావిడ్ హాస్సల్ హాఫ్ తను ఇద్దరు గర్ల్ ప్రెండ్స్ తోడేటింగ్ చేస్తున్నానని వివరించారు. ఒకరు ఫ్రాన్స్ లోఉండగా మరోకరు యుయస్ లోఉన్నరాని అన్నారు. వీటితోపాటు తన రోమాంటిక్ సెక్స్ కువాళ్శిద్దరూ కోంచెం జలసీగా ఫీల్ అవ్వుతున్నారని కూడా అన్నారు. అసలు దీనికి కారణాన్ని వివరించారు. నాకున్న ఇద్దరు గర్ల్ ప్రెండ్స్ లో ఒకరు పారిస్ లో మరోకరు శాన్ ఫ్రాన్సెస్కో లోఉన్నారు. ఇద్దరికీ నేనంటే చాలా ఇష్టం.
ఒకానోక సందర్బంలో నేను వాళ్శిద్దరితో మాట్లాడుతూ నాకు కోంచెం సమయం కావాలి. మీఇద్దరిలో నేను పూర్తిగా ఎవరిసోంతం అనేది త్వరలోనే చెబుతాను అని అన్నాను. దాంతో ఆరోజు నుంచి వాళ్శిద్దరూ నాకు సరిగా సహాకరిచడంలేదు.. అంతేకాకుండా ఒకరి మీద కోపం నామీద చూపిస్తున్నారంటూ తన భాదను వెళ్శగక్కారు. నేను నిజాయితీ పరుడను గనుక అలా చెప్పాను అని అన్నారు.


Click it and Unblock the Notifications











