»   » రాబర్ట్ డి నీరో అభిమానులకు శుభవార్త

రాబర్ట్ డి నీరో అభిమానులకు శుభవార్త

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాబర్ట్ డి నీరో మరో సారి ప్రముఖ దర్శకుడు మార్టిన్ స్కోరిస్ తో జతకట్టనున్నారు.ఈ హేమీ హేమీలిద్దరూ కలిసి చేసే చిత్రం టైటిల్ ది ఐరిష్ మెన్.వీరి కాంబినేషన్ ఇది తొమ్మిదో చిత్రం.ఈ చిత్రంలో ఆల్ పసనో కూడా కీలకమైన పాత్రను పోషించనున్నాడు.చార్లెస్ బ్రాంట్ రాసిన నవల ఆదారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం గురించి డినీరో మాట్లాడుతూ..ఈ చిత్రం 'ఐ హెర్డ్ యు పెయింట్ హౌసెస్' అనే నవల ఆధారంగా తెరకెక్కుతోంది.ఈ నవల ఇప్పుడు మన మధ్యలేని వ్యక్తి గురించి మాట్లాడుతుంది. అతను హెస్టర్ వీధిలో ఇద్దరిని చంపేసాడు.అతను తను చేసిన పనికి పశ్చాత్తాప విధానం ఇందులో ఆకట్టుకునే అంశం. నేను ఆ పాత్రను పోషించనున్నాను. అల్ పసనో కూడా ఈ చిత్రంలో చేయటం చాలా ఆనందర అంశం.ఇక మార్టిన్ తో సినిమా అంటే నాకు ఎప్పుడూ ఆనందమే అన్నారు. ఇక ఈ చిత్రంలో డీనీరో పాత్ర పేరు ప్రాంక్ షీన్.యూనియన్ లీడర్ నుంచి హిట్ మ్యాన్ గా మారిన వ్యక్తి కథ అది.రాబర్డ్ డీ నీరో అబిమా నులుకు ఇది ఆనందపరిచే అంశమే.

English summary
Veteran actor Robert De Niro has confirmed he will team up with Martin Scorsese for the ninth time for The Irishman.It will be the ninth time they will reteam for a project.De Niro will portray Frank Sheeran, a former union leader who becomes a hitman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu