Deadpool and Wolverine: డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ భారీ కటౌట్స్... ప్రమోషన్స్‌కు పోటెత్తిన ఫ్యాన్స్

మార్వెల్ సిరీస్ చిత్రాలను అమితంగా అభిమానించే ప్రేక్షకులు, అభిమానులకు శుభవార్త. జూలై 26వ తేదీన డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతన్నాయి. అదే సమయంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను వరల్డ్ వైడ్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్స్ తాకిడి కూడా హైదరాబాద్‌ను తాకింది. ఆ ప్రమోషన్స్, అలాగే సినిమా వివరాల్లోకి వెళితే..

డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమా విషయానికి వస్తే.. అమెరికన్ సూపర్ హీరో నేపథ్యంగా సాగే మార్వెల్ కామిక్ పాత్రలతో కూడినది. ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్, మాగ్జిమమ్ ఎఫర్ట్, 21 లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సినిమాకు షాన్ లెవీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ర్యాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్‌మాన్, ఎమ్మా కొర్రిన్, మాథ్యూ మాక్‌ఫాడైయెన్ నటించారు.

Deadpool and Wolverine set release on this date Hyderabad promotions zooms up
డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రెడీ చేశారు. జూలై 26వ తేదీన అమెరికాతోపాటు అన్నిదేశాల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమై మంచి రెస్పాన్స్ లభిస్తున్నది.
Deadpool and Wolverine set release on this date Hyderabad promotions zooms up

అయితే హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ భారీగా ప్రారంభించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలోని క్యారెక్టర్లకు చెందిన భారీ కటౌట్స్‌ను నగరంలో ఏర్పాటు చేశారు. వాటిని చూడటానికి మార్వెల్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సినిమాకు అన్నిరకాలుగా భారీ రెస్సాన్స్ లభిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X