కోర్టు క్లియర్ :పంజాబీలో 'షెర్లాక్ హోమ్స్' సినిమా!

అత్యద్భుతమైన డిటెక్టివ్ పాత్ర షెర్లాక్‌హోమ్స్ సృష్టికర్త సర్.ఆర్థర్ కానన్‌డాయల్ ఎస్టేట్స్ వారికి...లాస్‌ఏంజెలిస్‌కు చెందిన ఒక న్యాయవాది లెస్లీ కిన్‌జర్‌కు మధ్య జరిగిన కోర్టు వివాదం ఎట్టకేలకు ఒకకొలిక్కి వచ్చినట్లయింది. భారీ బడ్జెట్‌తో నిర్మించ ప్రతిపాదించిన ఈ చిత్రాన్ని చైనా, అమెరికాల్లో నిర్మిస్తారు.
ఇక అనీల్ కపూర్ తాజాగా హృషికేష్ ముఖర్జీ దర్శకత్వంలో 33 ఏళ్ల కిందట వచ్చిన చిత్రం 'ఖూబ్‌సూరత్' ని రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అప్పట్లో ఈ చిత్రంలో రాకేశ్ రోషన్, రేఖ జంటగా నటించారు. ఇప్పుడీ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. ఈ కొత్త రీమేక్ చిత్రానికి అనిల్ కపూర్ నిర్మాత. హీరోయిన్ గా సోనమ్ కపూర్ నటించబోతోంది. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ ''కథలోని మూలాన్నీ, ఆత్మను అలాగే ఉంచారు. అయితే చిత్రం నడిచే నేపథ్యాన్ని నేటి వాతావరణానికి తగ్గట్లు మార్చారు. నాటి చిత్రంలో రేఖ నటించిన దాంట్లో నేను పది శాతం చేస్తే చాలు... ఈ సినిమా ఘన విజయం సాధించడం ఖాయం. ఆగస్టు నుంచి చిత్రీకరణలో పాల్గొంటాను''అని వెల్లడించింది. శశాంక్ ఘోష్ దర్శకత్వం వహిస్తారు.


Click it and Unblock the Notifications











