»   » హాట్ హాట్‌గా మాగ్జిమ్‌పై దీపిక పదుకొనే ... అందాల ధగధగలు.. (ఫోటో గ్యాలరీ)

హాట్ హాట్‌గా మాగ్జిమ్‌పై దీపిక పదుకొనే ... అందాల ధగధగలు.. (ఫోటో గ్యాలరీ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ వెండితెరపై అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న దీపికా పదుకొనే మరో అరుదైన ఘనతను సాధించింది. మాక్సీమ్ పత్రిక రూపొందించిన జాబితాలో టాప్‌గా నిలిచింది. ఆ మ్యాగజైన్ కోసం దీపిక దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హాలీవుడ్ సినీ తారలను తలదన్నేలా ఉన్న ఫోటోలపై ఫ్యాన్స్ క్లిక్కులతో అభిమానాన్ని చాటుకొంటున్నారు. దీపికా పదుకొనే హాట్ హాట్ కనిపిస్తున్న ఫొటోలు కొన్ని మీకోసం..

మాగ్జిమ్ జాబితాలో 10వ స్థానం

మాగ్జిమ్ జాబితాలో 10వ స్థానం

ప్రపంచవ్యాప్తంగా సినీ తారలను పరిగణనలోకి తీసుకొన్న మాగ్జిమ్ మ్యాగజైన్ 100 మందితో కూడిన జాబితాను రూపొందించింది. ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ జాబితాలో దీపిక 10వ స్థానంలో నిలిచింది.

సోషల్ మీడియాలో హల్చల్

సోషల్ మీడియాలో హల్చల్

ఈ సందర్భంగా దీపిక పదుకొనే తన ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియా వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా అందచందాలతో ఆకట్టుకోవడం ఈ ఫొటోల ప్రత్యేకత.

ప్రియాంకకు 34వ స్థానం

ప్రియాంకకు 34వ స్థానం

హాలీవుడ్‌లో అమెరికా షో క్వాంటికో, బేవాచ్ సినిమాతో సంచలనం రేపిన అందాల తార ప్రియాంక చోప్రా ఈ జాబితాలో 34వ స్థానాన్ని సంపాదించుకోవడం గమనార్హం.

టాప్ స్థానంలో హెయిలీ

టాప్ స్థానంలో హెయిలీ

మాక్సిమ్ జాబితాలో ప్రముఖ మోడల్ హేయిలీ బాల్డ్‌విన్ టాప్ స్థానంలో నిలిచింది.

హాలీవుడ్ సినీ తారలతో పోటీ

హాలీవుడ్ సినీ తారలతో పోటీ

అంతర్జాతీయ ప్రచురణ కోసం మాగ్జిమ్ రూపొందించిన 100 మంది జాబితాలో ఎమ్మా వాట్సన్, ఎమ్మా స్టోన్, డకొటా జాన్సన్, కెండాల్ జెన్నెర్‌ లాంటి హాలీవుడ్ నటీమణులు ఉన్నారు.

ప్రపంచవ్యాపంగా 2200 కోట్లు

ప్రపంచవ్యాపంగా 2200 కోట్లు

దీపిక నటించిన ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ చిత్రం హాలీవుడ్‌లో మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.2200 కోట్ల వసూళ్లను సాధించింది.

దీపిక నటించిన ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ చిత్రం హాలీవుడ్‌లో మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.2200 కోట్ల వసూళ్లను సాధించింది.

దీపిక నటించిన ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ చిత్రం హాలీవుడ్‌లో మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.2200 కోట్ల వసూళ్లను సాధించింది.

ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ చిత్రం ఇండియాలో దాదాపు రూ.40 కోట్లు వసూలు చేసింది. చైనాలో 100 మిలియన్ డాలర్లకు పైగానే కనకవర్షం కురిపించింది.

ప్రియాంకతో పోల్చుకంటే దీపిక టాప్

ప్రియాంకతో పోల్చుకంటే దీపిక టాప్

ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ చిత్రంతో పోల్చుకొంటే ప్రియాంక చోప్రా నటించిన బేవాచ్ చిత్ర కలెక్షన్లు నాసిరకంగా ఉన్నాయి.

పద్మావతిపై దృష్టి

పద్మావతిపై దృష్టి

ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ చిత్రం తర్వాత ఇప్పటివరకు దీపిక హాలీవుడ్‌లో ఎలాంటి సినిమాలను ఒప్పుకోలేదు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న పద్మావతి చిత్రంపై ఆమె దృష్టిపెట్టింది.

రణ్‌వీర్‌కు గుడ్‌బై

రణ్‌వీర్‌కు గుడ్‌బై

హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు వెళ్లిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ రణ్‌వీర్ సింగ్‌కు గుడ్ బై చెప్పినట్టు వార్తలు వెలువడుతున్నాయి. కొన్ని ఏళ్లుగా ప్రేమించుకొంటున్న వీరి మధ్య కలతలు ఏర్పడినట్టు సమాచారం. వ్యక్తిగత అభిప్రాయ బేధాల కారణంగా ప్రస్తుతం వీరు అంటిముట్టనట్టు ఉంటున్నట్టు తెలుస్తున్నది.

విన్ డిజిల్‌తో సహజీవనం..

విన్ డిజిల్‌తో సహజీవనం..

హాలీవుడ్ తన సహచర నటుడు విన్ డిజిల్‌తో సన్నిహితంగా ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి. తను కూడా విన్ డిజిల్‌ ప్రేమలో ఉన్నట్టు దీపిక స్పష్టం చేసింది. ప్రస్తుతం విన్ డిజిల్, దీపిక సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తున్నది.

English summary
Deepika Padukone has shared yet another picture from her photoshoot with Maxim. The actor, who is at the 10th position on the magazine’s international list of Maxim Hot 100 women, is seen striking a sizzling pose in a white jacket and white high waist briefs.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu