»   » పోటీ ఓ రేంజిలో.. స్టార్ హీరోయికీ సెక్స్ సీన్స్ తప్పేటట్లు లేవు

పోటీ ఓ రేంజిలో.. స్టార్ హీరోయికీ సెక్స్ సీన్స్ తప్పేటట్లు లేవు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏండిల్స్ : పోటీ ప్రతీ చోటా ఉంటుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలోవాళ్లు ప్రతీ రోజు, ఇంకా చెప్పాలంటే ప్రతీ క్షణం తమను తాము ప్రూవ్ చేసుకోసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే వెనకపడి పోతారు. ముఖ్యంగా తమతో పోటీపడేవాళ్ళను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అలాంటి పనిలోనే పడింది దీపికాపదుకోని.

పూర్తి వివరాల్లోకి వెళితే... బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోని ‘XXX-ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ ' అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టార్, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫేం విన్ డీసెల్ కు జోడీగా దీపిక నటిస్తోంది.

అయితే అక్కడే ఆమెకు ట్విస్ట్ పడింది. ఆమె ఇప్పుడు 2015 సంవత్సరానికి గాను మిస్ యూనివర్స్ రన్నరప్, మిస్ కొలంబియాగా నిలిచిన అరియాద్నా గుటెరిడ్జ్‌ తో పోటీ పడాల్సి వచ్చింది. ఈమె ఈ చిత్రంలో విన్ డీజిల్ కు గర్ల్ ఫ్రెండ్ గా కనిపించనుంది.

కీలకమైన ఆరు సన్నివేశాల్లో అదరకొట్టనుంది. దాంతో ఇప్పుడు దీపికకు ఈమె ఎంట్రీతో కొత్త సమస్యలో పడినట్లైంది. అందరి దృష్టిని తన వైపుకు దీపిక తిప్పుకుందామనుకునే సమయంలో అరియాద్నా హాట్ ఎంట్రీ ఇబ్బందే కదా. అయినా అరియాద్నా గుటెరిడ్జ్‌ ది సినిమాలో కీ రోల్ అయితే దీపికా పరిస్ధితి ఏమిటీ అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే దీపకే ఈ సినిమాలో లీడ్ ఏక్ట్రస్ అని ప్రచారం ఇప్పటివరకూ జరిగింది.

ఇప్పటికే ఈ మిస్ కొలంబియా ఓ ఇంటర్యూలో తాను పోర్న్ సినిమాల్లో నటించేది లేదని తేల్చి చెప్పినా.... అసభ్యంగా లేకుండా, చక్కటి భావుకత ఉట్టిపడే న్యూడ్ ఫోజులకు తానెప్పుడూ సిద్ధమేనని చెప్పింది.

స్లైడ్ షోలో... అరియాద్నా గుటెరిడ్జ్‌ ఫొటోలు మరిన్ని విశేషాలు...

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో దీపిక ..విన్ డీజిల్ కు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపిస్తుందంటన్నారు.

ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్

ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్

అలాగే ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ గా అరియాద్నా గుటెరిడ్జ్‌ కనిపించి అలరిస్తుందని చెప్తున్నారు.

మొదలైంది

మొదలైంది

కెనడాలోని టొరంటోలో ద రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ షూటింగ్ ప్రారంభమైంది.

పాత్ర పేరు

పాత్ర పేరు

ఇటీవల ఫిల్మ్ ఫేర్‌లో ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్న దీపికా గ్జాండర్ కేజ్ సినిమాలో సెరీనా పాత్రను పోషిస్తోంది.

డైరక్టర్ ఎవరంటే..

డైరక్టర్ ఎవరంటే..

ప్రతిష్టాత్మకమైన ఈ మూవీకి డీజే కరుసో డైరక్షన్ చేస్తున్నారు

టెక్నికల్ గా ..

టెక్నికల్ గా ..

రసూల్ కార్పెంటర్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. మొదటి షాట్ అద్భుతంగా వచ్చిందని కెమెరామన్ ఆ ఫోటోలను ట్వీట్ చేశారు.

కష్టపడింది

కష్టపడింది

దీపికా తన పాత్ర కోసం తీవ్రంగా కసరత్తులు చేసింది.

ఫెరఫెక్ట్..

ఫెరఫెక్ట్..

డీజిల్ స్టంట్‌లకు దీపికా సరి తూగుతుందని విశ్లేషకులు అంటున్నారు.

రిలీజ్ ఎప్పుడు

రిలీజ్ ఎప్పుడు

XXX సిరీస్‌లో వస్తున్న రెండవ మూవీ 2017లో విడుదల కానుంది.

వేరే ప్యాకేజీ

వేరే ప్యాకేజీ

సినిమా సైన్ చేయడానికి భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్న దీపిక హాట్ సీన్స్ కి వేరే ప్యాకేజ్ మాట్లాడుకుందట.

ఉన్నాయా

ఉన్నాయా

ఈ సినిమాలో కూడా హాట్ సెక్స్ సీన్స్ ఉంటాయా అని సినీ మ్యాగజైన్స్ గుసగుసలాడుతున్నాయి

సూపర్ హిట్స్

సూపర్ హిట్స్

బాలీవుడ్లో వరుస సూపర్ హిట్లతో అగ్ర హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతున్నారు దీపిక పదుకొనే.

ఇంకోటి

ఇంకోటి

దీపికా పదుకొణె ప్రముఖ హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది.

English summary
Deepika Padukone, is all set to welcome her new co-star on the sets of XXX sequel and the international beauty is none other than the 'accidental' Miss Universe from Columbia, Ariadna Gutiérrez.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X