న్యూఇయర్ పార్టీని ఐస్ లాండ్ లోజరుపుకున్న హీరో, హీరోయిన్..
హాలీవుడ్ అందాల జంట డెమి మోరి, ఆస్టన్ కుచర్ ఇద్దరూ నూతన సంవత్సరాన్ని కరేబియన్ ఐస్ లాండ్ లోని సెయింట్ బార్ట్స్ లోఓవినూత్నంగా జరుపుకున్నారని సమాచారం. కరేబియన్ ఐస్ లాండ్ లోసొంతంగా ఓప్రయివేటు జెట్ లో స్కయింగ్ చేయడం కోసం ఇద్దరూ బ్లాక్ వెట్ సూట్స్ వేసుకోని అలా సముద్రంలో షికార్లు చేశారని సమాచారం. గత కొన్నిరోజులుగా న్యూఇయర్ నుపురస్కరించుకోని డెమి మోరి, ఆస్టన్ కుచర్ ఇద్దరూ ఈఐస్ లాండ్ లోనే గడిపిన విషయం తెలిసిందే. వీరు మాత్రమే కాకుండా ప్రముఖ సెలబ్రిటీలు సాల్మా హాయక్, జాసన్ స్టాతమ్, ఎల్లెన్ జీజెనరస్ లాంటి వారు కూడా న్యూఇయర్ నైట్ పార్టీలో వీరితో పాటు ఐస్ లాండ్ లోగడిపారని రూమర్స్ రావడం జరిగింది.
హాలీవుడ్ డెమి మోరి ఆస్టన్ కుచర్ సల్మా హాయక్ జాసన్ స్టాతమ్ hollywood demi moore ashton kutcher salma hayek jason statham


Click it and Unblock the Notifications