»   » నా ట్విట్టర్ ని ఫాలో అవుతున్న మీకు ఫ్రీ బికిని...!

నా ట్విట్టర్ ని ఫాలో అవుతున్న మీకు ఫ్రీ బికిని...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: ఇటీవల కాలంలో మన ప్రపంచంలో ట్విట్టర్ లో ట్విట్ చేసే వాళ్శు ఎక్కువయ్యారు. తమను ఫాలో చేసే తమ అభిమానులకు తమ గురించి ఏదో తెలియజేయాలని తపనతో ఈ ట్విట్టర్ లో ఎకౌంట్ తీసుకుంటున్నారు. ఈ ట్విట్టర్ లో తమ మనోభావాలను వారితో పంచుకోవడానికి, అంతేకాకుండా తెలియని విషయాలను ప్రపంచం మొత్తానికి తెలియజేయడానికి ఈ బాగా ఉపయోగపడుతుంది. మన బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ఇలా చాలా మంది తమ అభిమానులతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఇక టాలీవుడ్ లో మొట్టమొదట ఈ ట్విట్టర్ ప్రిన్స్ మహేష్ బాబుకి శ్రీకారం చుట్టారు. ఈ ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు తన కుటుంబ విషయాలను తన అభిమానులతో పంచుకోవడం తెలిసిందే. ముఖ్యంగా తన కోడుకు గౌతమ్ గురించి బోలెడన్ని విషయాలను అభిమానులకు తెలియజేశారు. అలాగే హాలీవుడ్ లో కూడా ఈ ట్విట్టర్ ద్యారా చాలా మంది తమ అభిమానులను ట్విట్ చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యంగా మనం డెమి మూరి గురించి మాట్లాడుకోవాలి. ఈమె తమ అభిమానులను వినూత్నంగా ట్విట్ చేస్తున్నారు. ఈమె మూడు సంవత్సరాల క్రితం నుండి ట్విట్టర్ ద్యారా మరియు యూట్యూబ్ ద్వారా వీడియోస్ ను అప్ లోడ్ చేయడం, ఫోటోస్ ను షేర్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ 47 సంవత్సరాల వయసుగల సుందరి ఏమనుకున్నారో ఏమో ఒక రోజు ట్విట్టర్ లో తనని ఫాలో అవుతున్న వారికి షడన్ షాక్ ఇచ్చారు. అదేంటంటే తన బికిని ఫోజు ఫోటోని అభిమానులకు పంపించడం. ఇదేంటి అని అడగగా నా అభిమానుల కోసం చేశాను అని జవాబు ఇచ్చారు.

మొట్టమొదటగా డెమి మూరి ఇలా చేసి తనకు చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. దీనిని బట్టి ఇప్పటివరకు ట్విట్టర్ ఎకౌంట్ లేని వాళ్శు ఈ బికిని ఫోజు కోసం ఎకౌంట్ తీసుకుంటున్నారంట. ఇది తెలిసి మిగతా వారు కూడా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకోవడానికి వారి యొక్క పడగగది అనుభవాలను కూడా త్వరలో వివరించినా వివరిస్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu