15 ఏళ్లకే రేప్ గురయ్యాను.. విపరీతంగా మద్యం తాగి.. సీనియర్ నటి

సినిమా జీవితమంటే రంగుల జీవితం కాదు.. కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పలు సందర్భాల్లో పలువురు చెబుతున్నారు. సినీ తారలకు కేవలం సుఖాలే కాదు.. కష్టాలు కూడా ఉంటాయి. ఇలాంటి కష్ట, సుఖాలను హాలీవుడ్ నటి డెమీ మూర్‌ తాజా తన ఆత్మకథలో వెల్లడించింది. 70 నుంచి 90 దశకం వరకు సాగిన తన ప్రస్థానాన్ని అందులో ప్రస్తావించారు. ఇటీవల ఇన్‌సైడ్ అవుట్ అనే ఆత్మకథను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ పుస్తకంలో ఏముంది.. ఏం వెల్లడించిందంటే. .

నా జీవితం దుర్భరంగా

నా జీవితం దుర్భరంగా

నా జీవితం చాలా దుర్భరంగా సాగింది. నా సోదరుడితోపాటు నేను కూడా కష్టాలను ఎదుర్కొన్నాను. పొట్ట చేతిపట్టుకొని నా తల్లిదండ్రలుతో కలిసి సంచారం చేశాం. అలాంటి పరిస్థితుల్లో నా పదిహేనో ఏట రేప్‌ గురయ్యాను. ఆ సమయంలో నా కుటుంబాన్ని వదిలేసి నా 16వ ఏట ఫ్రెడ్డీ మోర్ అనే సంగీత దర్శకుడిని పెళ్లి చేసుకొన్నాను అని డేమి మూర్ చెప్పింది.

ఐదేళ్ల వివాహం బంధానికి బ్రేక్

ఐదేళ్ల వివాహం బంధానికి బ్రేక్

ఫ్రెడ్డీ మూర్‌తో పెళ్లి తర్వాత మరోసారి నా జీవితం ఓ కుదుకులోనైంది. ఐదేళ్ల వివాహ బంధం తర్వాత మేమిద్దరం విడిపోయాం. మా మధ్య వ్యక్తిగత విభేదాలు ఊహించనంత పేరుకుపోవడంతో విడిపోవాల్సిన పరిస్థితి తప్పక ఏర్పడింది. దాంతో మా దారులు మేం చేసుకొన్నాం అని డెమీ మూర్ చెప్పింది.

బ్రూస్ విల్లీస్‌తో వివాహం

బ్రూస్ విల్లీస్‌తో వివాహం

మళ్లీ 1987లో నా వివాహం బ్రూస్ విల్లీస్‌తో జరిగింది. కొన్నాళ్లు వైవాహిక జీవితం చక్కగా సాగింది. మాకు ముగ్గురు పిల్లలు కలిగారు. మళ్లీ నా జీవితం మొదటికి వచ్చింది. మా మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో 2000 సంవత్సరంలో విడాకులు తీసుకొన్నాం. కానీ మా మధ్య రిలేషన్స్ బాగానే ఉన్నాయి అని డెమీ మూర్ వెల్లడించింది.

Recommended Video

Harvey Weinstein Went Behind The Bars
16 ఏళ్ల వయసు కంటే

16 ఏళ్ల వయసు కంటే

బ్రూస్ విల్లీస్‌తో విడిపోయిన తర్వాత ఆష్టన్‌ను వివాహం చేసుకొన్నాను. తన కంటే 16 ఏళ్ల వయసు తేడా ఉన్న ఆష్టన్‌ను పెళ్లి చేసుకోవడం సినీ వర్గాలను షాక్ గురి చేసింది. ప్రెగ్నెన్సీ సమయంలో విపరీతమైన మధ్య తాగడం వల్ల నాకు గర్భస్రావం జరిగింది. అందుకు కారణం నేను. ఆ సమయంలో జాగ్రత్త పడకుండా ఉండటం వల్లే నాకు అలా జరిగింది అని డెమీ మూర్ పేర్కొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X