For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముగ్గురం కలిసి శృంగారం.. ఆ రతి చర్య తప్పే.. పెళ్లికాకుండానే ప్రెగ్నెంట్ అయ్యా..

|

హాలీవుడ్ యాక్టర్ డెమీ మూర్ తన జీవితంలోని భయంకరమైన విషయాలను బయటపెట్టింది. తాజాగా రాసిన తన ఆత్మకథ ఇన్‌సైడ్ అవుట్ పుస్తకంలో సంచలన విషయాలను వెల్లడించింది. తన లైఫ్‌లో విషాద సంఘటనలను, అలాగే భర్త చేసిన దుర్మార్గాలను తన ఆత్మకథలో పొందుపరిచింది. ఇంతకు తన భర్తపై డెమీ మూర్ చేసిన ఆరోపణలు ఏమిటంటే..

15 ఏళ్ల పెద్దవాడితో పెళ్లి

15 ఏళ్ల పెద్దవాడితో పెళ్లి

కెరీర్‌ మంచి జోష్ ఉండే సమయంలో తనకంటే చాలా పెద్దవాడైనా ఆష్టన్ కచ్చర్ అనే సీనియర్ నటుడిని పెళ్లాడింది. అప్పటికే వారి మధ్య 15 సంవత్సరాల గ్యాప్ ఉంది. దాదాపు 8 సంవత్సరాలపాటు కాపురం చేసి 2013లో విడాకులు తీసుకొన్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకొని పలు మార్లు చీటింగ్‌కు పాల్పడ్డారన్నారు. తమ దాంపత్య జీవితంలోకి మూడో వ్యక్తి రావడంతో రెండు సార్లు తీవ్ర మనో వేధనకు గురయ్యానని పేర్కొన్నారు.

ముగ్గురం కలిసి రతిచర్య

ముగ్గురం కలిసి రతిచర్య

నా భర్త కచ్చర్‌తో మరో మహిళతో కలిసి శృంగారంలో పాల్గొన్నాను. కేవలం పడక గదిలో శృంగారం విషయంలో నేను ఎంత గొప్పగా ఉంటానో అని చెప్పడానికే ముగ్గరం కలిసి రతి చర్యలో పాల్గొన్నాం. అయితే అలా నా భర్తతోపాటు మరో మహిళతో కలిసి రతిలో పాల్గొనడం తప్పేనని డెమీమూర్ ఒప్పుకొన్నారు.

పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్

పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్

కచ్చర్‌తో పెళ్లికాక ముందు మేమిద్దరం డేటింగ్ చేశాం. ఆ సమయంలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు చాప్లిన్ రే అని పేరు పెట్టాలని కూడా అనుకొన్నాను. కానీ ఆరు నెలల గర్భం విచ్చిన్నం కావడంతో విషాదానికి గురయ్యాను. అందుకు కారణం విపరీతంగా డ్రగ్స్, ఆల్కాహాల్ తీసుకోవడమే అని డెమీ మూర్ పేర్కొన్నారు.

కచ్చర్‌కు గుడ్‌బై చెప్పి

కచ్చర్‌కు గుడ్‌బై చెప్పి

కచ్చర్‌తో వైవాహిక జీవితంలో సంతానం కోసం చాలా సార్లు ప్రయత్నించాను. కానీ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నేను కచ్చర్‌తో విడాకులు తీసుకొన్నాను. ఆ తర్వాత అప్పటికే ఇద్దరు సంతానం ఉన్న నటుడు మిలా కునిస్‌ను పెళ్లి చేసుకొవాల్సి వచ్చిందని చెప్పారు. దట్స్ సెవెంటీస్ షో అనే చిత్రంలో వీరిద్దరి నటించారు. ఆ సమయంలోనే మిలాతో ప్రేమలో పడింది.

English summary
Demi Moore is all set to release her autobiograpy Inside Out soon. She revealed shocking details of her disturbing childhood and her marriage to That 70's Show star Ashton Kutcher and she was repad 15 years old. And she revealed sensational things in her life in in her book Inside Out.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more