న్యూ ఇయర్ కు బికినిలో అందాలను కనువిందు చేసిన హీరోయిన్..
హీరోయిన్ డెమి మోరి మరియు ఆమె భర్త ఆస్టన్ కుచర్ ఇద్దరూ నూతన సంవత్సర సెలవులను కరేబియన్ దీవుల్లోని సెయింట్ బార్ట్స్ ఐస్ లాండ్ లోజరుపుకున్న విషయం తేలిసిందే. ఈ సందర్బంలో డెమి మోరి తన భర్తతో కలసి ప్రయివేటు జెట్ లోవిచ్చిలవిడి శృంగారం చేశారని, ఇది మాత్రమే కాకుండా బికినిలో తన అందాలను ఆరబోశారని అంటున్నారు. ఈనలభై ఎనిమిది సంవత్సరాల చిన్నది నూతన సంవత్సరంలో చేసినటువంటి హాడావుడి అంతా ఇంతా కాదంటున్నారు విమర్శకులు. ఇది మాత్రమే కాకుండా న్యూఇయర్ సంబరాలను కూడా అదే బోట్ లోనే చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











