»   » మూడు కత్తి వేట్లకు గాని తృప్తి పడలేదు !

మూడు కత్తి వేట్లకు గాని తృప్తి పడలేదు !

By Nageswara Rao
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  నటుడు ఛార్లీ షీన్ మాజీ భార్య డెనైస్ రిచర్డ్స్ మొత్తంగా మూడు సార్లు తనకు కావలసిన బ్రెస్టు సైజు కొరకు ఆపరేషన్లు చేయించుకొంది. మొదటి సారి తన 19వ ఏటేకాగా ఆనాడు పాపం డాక్టర్ కు వివరించే వయసు లేక అతడు పెద్దవిగాపెట్టేస్తే ఓ.కే అంటూ సరిపెట్టేసుకుంది.

  అయితే, పెద్ద సైజు బ్రెస్టుతో అసౌకర్యాన్ని భావించిన ఈ నటి డాక్టర్ సరిగా ఆపరేషన్ చేయలేదంటూ, రెండో సారి 1998 లొ తాను నటించిన సినిమా 'వైల్డ్ ధింగ్స్" కొరకు సైజు 'డి" లో వైల్డ్ గా వుండాలంటూ ఆపరేషన్ చేయించుకొని అందులో నటించింది.

  తాజాగా 40 ఏళ్ళు వచ్చి ముగ్గురు పిల్లకు తల్లి అయి, 'ది రియల్ గర్ల్ నెక్ట్స్ డోర్ " చిత్రానికి ప్రచారం కొరకు మరో మారు ఆపరేషన్ చేయించుకొందట. ఈ హలీవుడ్ అమ్మడు ఇప్పటికైనా సైజు కుదిరిందని ఎంతోసంతోష పడుతోందంటూ యుఎస్ వీక్లీ వార్తా పత్రిక కధనం.

  English summary
  Denise Richards has confessed to getting three botched boob jobs just to please Charlie Sheen. Now Richards fans know they are not crazy; she did in fact change several bra sizes multiple times.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more