ఒళ్శు తగ్గించుకోని మళ్శీ అభిమానుల ముందుకు వస్తానంటున్న అలనాటి అందగత్తె..!
డినైసి వాన్ అవుటిన్ హాలీవుడ్ బికిని భామ. ఈ 36సంవత్సరాల వయసుగల అందగత్తే స్టేజి స్టార్ 'లీ మీడ్' ను పెళ్శాడారు. వీరిద్దరి కలయిక వల్ల వీరికోక అందమైన 'బిట్సి' అనే పాప జన్నించడం జరిగింది. పిల్లలు పుట్టబోయే సమయంలో చాలా మంది లావు అవ్వడం జరుగుతుంది. అందరిలాగే మన డినైసి వాన్ అవుటిన్ కూడా బాగా లావు అవ్వడం జరిగింది. ప్రస్తుతం డినైసి వాన్ అవుటిన్ తన బరువుని తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాకుండా పాప పుట్టన తర్వాత 5నెలలో తిరిగి తన మామూలు బరువు స్దాయికి వస్తానని డినైసి వాన్ అవుటిన్ వెల్లడించడం జరిగింది. దానితో సీరియస్ గా దుబాయ్ లో తన ఫిట్ నెస్ టైనర్ 'నికి వాటర్ మాన్' సహాయంతో ఒళ్శు తగించుకోనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సమయంలో తిండి విషరయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆమె వివరించారు. ప్రస్తుతం తన పాపతో హాయిగా కాలం గడుపుతున్నట్లు, త్వరలోనే తన అభిమానులు ముందుకు వస్తానని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











