ఆఇంట్లో అందరం సెల్ ఫోన్స్ వాడకూడదని నిర్ణయించుకున్నాం..

By Nageswara Rao

పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ స్టార్ జానీ డెప్ మన అందరికి బాగా సుపరిచితం. పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సిరీస్ లలో తను చేసినటువంటి నటనా సామర్ద్యం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కెప్టెన్ జాక్ స్పారో గా తను చేసినటువంటి నటన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తేవిధంగా ఉంటుంది. తన నటనా సామర్ద్యానికి గాను హాలీవుడ్ మూడు సార్లు తనకి అకాడమి అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్ నిచ్చి సత్కరించింది. అంతేకాకుండా తను సంపాదించినటువంటి డబ్బులతో ప్రెంచ్ లోఓ సోంత ఇంటిని కోనుగోలు చేయడం జరిగింది.

ఈఇంటి స్పెషాలిటీ ఏమిటంటే ఈఇంట్లో జానీ డెప్ సెల్ ఫోన్ నుఅసలు వాడడంట. దానికి కారణం తను సెల్ ఫోన్ నువాడడం వల్ల తన కుటుంబంతో గడపడానికి ఇబ్బందిగా ఉంటుందని సమాచారం. ఈఇంట్లో ఉన్నంత సేపు తాను బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకోని కేవలం తన పిల్లలతోనే గడుపుతానని అన్నారు. ఈవిషయం పై నాభార్య, నాపిల్లలు ఓ స్పష్ట మైన నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. నేను ప్రాన్స్ లో ఉన్నంత సేపు నాకుటుంబం గురించి మాత్రమే అలోచిస్తానని అన్నారు. నాభార్య ప్రాన్స్ లోఈఇంటికి రాగానే మొట్టమొదటే చెబుతుంది ఈఇంట్లో సెల్ ఫోన్స్ వాడకూడదని, దాంతో ఈనిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉండడం జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X