Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జోలీ మూలంగా 14 సంవత్సరాల బంధం తెగిపోయింది..!
'ఫైరేట్స్ ఆఫ్ ద కరేబియన్' సినిమాలలో కెప్టెన్ 'జార్క్ స్పారో' గా నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల అభిమానాన్ని చూరగొన్న హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన దీర్ఘకాలిక స్నేహితురాలు 'వెనెస్సా పారదిస్' నుండి విడిపోయాడని రూమర్స్ హాలీవుడ్లో చక్కెర్లు కొడుతున్నాయి. దీనికి గల కారణం జానీ డెప్, హాలీవుడ్ సూపర్ స్టార్ ఏంజిలీనా జోలీ ఇద్దరూ కలసి 'ద టూరిస్ట్' అనే సినిమా నటించారు. ఈ సినిమా షూటింగ్ సందర్బంలో జానీ డెప్, ఏంజిలీనా జోలీతో కలసి పడుకున్నట్లు 'వెనెస్సా పారదిస్' కు తెలిసింది. దీంతో ఈ విషయం నిజమా లేదా అబద్దమా అని జానీ డెప్‌ని ప్రశ్నించగా.. జోలీతో పడుకున్నట్లు పూర్తిగా తెలిసింది.
దీంతో కోపాద్రిక్తురాలైన 'వెనెస్సా పారదిస్' 14 సంవత్సరాలుగా తనతో కలసి జీవిస్తున్నందుకు నన్ను మోసం చేశాడంటూ వాపోయింది. గత ఫిబ్రవరిలో 'ద టూరిస్ట్' సినిమా షూటింగ్ జోలీతో కలసి పడుకున్న విషయాన్ని ఇప్పటి వరకు తాను వివరించక పోవడం చాలా బాధాకరమన్నారు. వెనెస్సా ఖచ్చితంగా జానీ ఏంజెలీనాతో పడుకున్నట్లు ఒప్పించడమే కాకుండా ఆమె అసూయ మరియు అనుమానం మూలంగానే 14 సంవత్సరాలుగా కలసి జీవిస్తున్న వీరిద్దరూ విడిపోయేందుకు దారి తీసిందని హాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు.
ది టూరిస్ట్ సినిమాకు సంబంధించి సింహాభాగం మొత్తం షూటింగు ఇటలీలోనే తీయడం జరిగింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఏంజిలినా జోలీ మాట్లాడుతూ జానీడెప్ లాంటి ఎక్ట్రాఆర్డినరీ హీరోతో రెండు నెలలుపాటు ఇటలీలో షూటింగ్ వదులుకోవడం ఇష్టం లేకనే నేను అతనితో ది టూరిస్ట్ సినిమాలో నటించడానికి అంగీకరించాను అన్నారు. నాకు చాలా మంది హీరోయిన్లు అలా రెండు నెలలు పాటు ఒకే హీరోతో షూటింగ్ చేయడానికి ఇష్టపడరు అన్నారు. కానీ జానీడెప్తో నటిస్తుంటే చాలా సరదాగా, ప్రేమగా ఉంటుందన్నారు. అందుకే నేను అతను నన్ను ఈసినిమాలో మీరు నటించాలి అని అడగగానే వెంటనే ఒప్పుకున్నానని అన్న విషయం తెలిసిందే.