twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జోలీ మూలంగా 14 సంవత్సరాల బంధం తెగిపోయింది..!

    By Nageswara Rao
    |

    'ఫైరేట్స్ ఆఫ్ ద కరేబియన్' సినిమాలలో కెప్టెన్ 'జార్క్ స్పారో' గా నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల అభిమానాన్ని చూరగొన్న హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన దీర్ఘకాలిక స్నేహితురాలు 'వెనెస్సా పారదిస్' నుండి విడిపోయాడని రూమర్స్ హాలీవుడ్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. దీనికి గల కారణం జానీ డెప్, హాలీవుడ్ సూపర్ స్టార్ ఏంజిలీనా జోలీ ఇద్దరూ కలసి 'ద టూరిస్ట్' అనే సినిమా నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సందర్బంలో జానీ డెప్, ఏంజిలీనా జోలీతో కలసి పడుకున్నట్లు 'వెనెస్సా పారదిస్' కు తెలిసింది. దీంతో ఈ విషయం నిజమా లేదా అబద్దమా అని జానీ డెప్‌ని ప్రశ్నించగా.. జోలీతో పడుకున్నట్లు పూర్తిగా తెలిసింది.

    దీంతో కోపాద్రిక్తురాలైన 'వెనెస్సా పారదిస్' 14 సంవత్సరాలుగా తనతో కలసి జీవిస్తున్నందుకు నన్ను మోసం చేశాడంటూ వాపోయింది. గత ఫిబ్రవరిలో 'ద టూరిస్ట్' సినిమా షూటింగ్ జోలీతో కలసి పడుకున్న విషయాన్ని ఇప్పటి వరకు తాను వివరించక పోవడం చాలా బాధాకరమన్నారు. వెనెస్సా ఖచ్చితంగా జానీ ఏంజెలీనాతో పడుకున్నట్లు ఒప్పించడమే కాకుండా ఆమె అసూయ మరియు అనుమానం మూలంగానే 14 సంవత్సరాలుగా కలసి జీవిస్తున్న వీరిద్దరూ విడిపోయేందుకు దారి తీసిందని హాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు.

    ది టూరిస్ట్ సినిమాకు సంబంధించి సింహాభాగం మొత్తం షూటింగు ఇటలీలోనే తీయడం జరిగింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఏంజిలినా జోలీ మాట్లాడుతూ జానీడెప్ లాంటి ఎక్ట్రాఆర్డినరీ హీరోతో రెండు నెలలుపాటు ఇటలీలో షూటింగ్ వదులుకోవడం ఇష్టం లేకనే నేను అతనితో ది టూరిస్ట్ సినిమాలో నటించడానికి అంగీకరించాను అన్నారు. నాకు చాలా మంది హీరోయిన్లు అలా రెండు నెలలు పాటు ఒకే హీరోతో షూటింగ్ చేయడానికి ఇష్టపడరు అన్నారు. కానీ జానీడెప్‌తో నటిస్తుంటే చాలా సరదాగా, ప్రేమగా ఉంటుందన్నారు. అందుకే నేను అతను నన్ను ఈసినిమాలో మీరు నటించాలి అని అడగగానే వెంటనే ఒప్పుకున్నానని అన్న విషయం తెలిసిందే.

    English summary
    Johnny Depp has reportedly split from long-time girlfriend Vanessa Paradis as she was “absolutely convinced” the actor slept with Angelina Jolie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X