For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వాలెంటైన్స్ డే రోజున నేనాపని చెయ్యలేదు..!!
Hollywood
oi-Kuladeep
By Kuladeep
|
అసలు హాలీవుడ్ లో ఎవరినెవరు ఎందుకు ఇష్టపడతారో ప్రేమిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఓ రోజు కలసి తిరిగిన వారు మరో రోజు ఎడమొహం పెడమొహంగా వుంటారు. టైటానిక్ సినిమా ద్వారా పరిచయం అయిన కథానాయకుడు లినార్డినో డీ కాప్రియో కూడా ఇందుకేమీ మినహాయింపు కాదు. లినార్డినో డి కాప్రియో, తన ప్రియురాలు బార్ రెఫేలి తో మూడేళ్ల పాటు కలిసుండి గత ఏడాది జూన్ నెలలో విడిపోయాడు. ఆ తర్వాత ఆమెతో ఇటీవలే తిరిగి కలసిపోయాడు.
ఇక గత ఆదివారం నాడు జరిగిన వాలెంటైల్స్ డే రోజున లినార్డినో డీ కాప్రియో, తన ప్రియురాలు బార్ రెఫేలితో తన ప్రేమను వ్యక్తం చేసాడనే వార్తలు వచ్చాయి. కానీ లినార్డినో మాత్రం తను వాలెంటైన్స్ డే రోజున ఆ పని చెయ్యలేదని మొత్తుంకుంటున్నాడట. కానీ వీరిద్దరి సాన్నిహిత్యం గురింతి కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: లినార్డినో డి కాప్రియో టైటానిక్ బార్ రెఫేలి మోడల్ గాసిప్ గర్ల్ క్రావ్ఫోర్డ్ leonardo dicaprio bar refaeli hollywood titanic us weekly gossip girl chace crawford
Story first published: Tuesday, February 16, 2010, 16:31 [IST]
Other articles published on Feb 16, 2010