»   » బ్రెస్ట్ పెద్దది చేసుకోవడానికి రెండవ సారి ఆపరేషన్ చేయించుకున్నా...

బ్రెస్ట్ పెద్దది చేసుకోవడానికి రెండవ సారి ఆపరేషన్ చేయించుకున్నా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సింగర్ క్రిస్టినా ఆక్విలేరా మరలా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి వార్తల్లో నిలవడానికి కారణం ఆమె తన బ్రెస్ట్ కుఇంప్లాంట్స్ అమర్చుకున్నారని వార్త హాలీవుడ్ మొత్తం వ్యాపించింది. ఐతే ఇది ఎంతవరకు నిజం అనేది క్రిస్టినా ఆక్విలేరా మాత్రమే చెప్పాల్సిఉంది. ఇటీవల తన కొత్త సినిమా 'బ్యూర్లేస్కూ' గాను టోక్కోలో ప్రెస్ కాన్ఫ్రరెన్స్ సందర్బంగా తన అభిమానులతో తన కొత్త సినిమా గురించి తెలుపుతున్న సందర్బంలో హాఠాత్తుగా తన చేయిని పైకి ఎత్తగా, తన అభిమానులకు అభివాదం చేస్తుండగా చేయి క్రింద భాగంలో ఒక రకమైన సన్నని గాటుని చూడడం జరిగిందంట. ఇక దీనిపై మీడియా ఓకధనం సృష్టించింది.

ఆకధనం ఏమిటంటే క్రిస్టినా ఆక్విలేరా మరలా తను ఎండోస్కోపిక్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయించుకున్నారని వార్తలు ప్రసారం చేసింది. అసలు ఎండోస్కోపిక్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయించుకోవడం వల్ల బ్రెస్ట్ ఎలా పెద్దదిగా తయారుఅవుతుందే దశలు దశలుగా కధనాలు ప్రసారం చేస్తున్నారని సమాచారం. జనరల్ గా ఈ ఎండోస్కోపిక్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయించుకోవడం వల్ల చాలా మంది ఆడవాళ్శు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఉంటుందని డాక్టర్స్ చెబుతున్నారు. గతంలో కూడా క్రిస్టినా ఆక్విలేరా ఇలాంటి ఆపరేషన్ చేయించుకోవడం జరిగిందని అన్నారు.

ఇక క్రిస్టినా ఆక్విలేరా కొత్త సినిమా 'బ్యూర్లేస్కూ' లో ఒక కుగ్రామం నుంచి వచ్చినటువంటి అమ్మాయి తన సోంత తెలివితేటలతో ఎలా సోసైటీ తనకంటూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందనే ఇతివృత్తంగా సాగుతుందని కధ సాగుతుందని అన్నారు. ఇక తన బ్రెస్ట్ ఇంప్లాంట్స్ గురించి మాట్లాడడానికి క్రిస్టినా ఆక్విలేరా నిరాకరించారు. ఇటీవల కాలంలో తన భార్త జోర్డాన్ బ్రాట్ మాన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత తన కోడుకు మాక్స్ తోసింగిల్ గాజీవితాన్ని గడుపుతున్న విషయం అందిరికి తెలిసిందే.

English summary
Christina Aguilera has once again sparked rumours of going under the knife. A scar under her arm was apparently spotted when she waved to her fans a press conference for her new film, ""Burlesque,"" in Tokyo.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu