4 సార్లు మానభంగం.. ప్రియుడుతోపాటు ఆరుగురు గ్యాంగ్ రేప్.. 5 గురు భర్తలకు విడాకులు.. ఈ హీరోయిన్ ఎవరంటే?

సాధారణంగా హీరోయిన్లను బయట నుంచి చూస్తే విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే వారి జీవితాల్లో ఉంటే కష్ట, నష్టాలు, సుఖ:దుఖాలు వారిని అతలాకుతలం చేస్తుంటాయి. స్టార్ హీరోయిన్లు అయినప్పటీకి.. వారి జీవితాల్లో చెప్పుకోలేని చేదు అనుభవాలు ఉంటాయి. అయితే తన జీవితంలో జరిగిన ఘోర విషయాలను ఓ స్టార్ హీరోయిన్ బయటకు చెప్పుకోవడం సంచలనంగా మారింది. ఆ స్టార్ హీరోయిన్ జీవితాల్లో చోటు చేసుకొన్న సంఘటనలు ఏమిటంటే?

అమెరికా, కెనడాకు చెందిన పమేలా అండర్సన్ మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించింది. కెరీర్ పరంగా అంచెలు అంచెలుగా ఎదుగుతూ సినీ నటిగా, మీడియా పర్సనాలిటీగా మారింది. ప్లేబాయ్ మ్యాగజైన్‌పై శృంగారపరమైన ఫోటోషూట్స్‌తో అలజడి రేపింది. అంతేకాకుండా బేవాచ్ టైటిల్‌తో సినిమాలు, టెలివిజన్ సీరియల్స్‌లో శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది.

Do You know Pamela Anderson molested 4 times and divoreced Five times Throwback story of Baywatch Heroine

అలాంటి స్టార్ హీరోయిన్‌గా, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్‌గా పమేలా అండర్సన్ ఇండియాకు వచ్చి బిగ్‌బాస్ 4 రియాలిటీ షోలో పాల్గొన్నది. ఆమె కేవలం మూడు రోజులు మాత్రమే బిగ్‌బాస్ ఇంటిలో ఉన్నప్పటికీ.. ఆమె చేసిన అలజడి మాత్రం ఇప్పటికీ సంచలనాలకు వేదికైంది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉండే బిగ్‌‌బాస్ 4 షోలో ఆమె తన జీవితంలో చోటు చేసుకొన్న చేదు సంఘటనలను బయటకు చెప్పుకోవడం అందర్నీ కలిచివేసింది.

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ సమయంలో పమేలా అండర్సన్ మాట్లాడుతూ.. నా బాల్యం అంతా దారుణంగా గడిచిపోయింది. నేను లైంగిక వేధింపులకు బలయ్యాను. నాపై మానభంగాలకు పాల్పడ్డారు అని తన బాధలను ఏకరువు పెట్టింది. నేను తొలిసారి 6 నుంచి 10 ఏళ్ల వయసులో లైంగిక దాడికి గురయ్యాను. 12 ఏళ్ల వయసులో 25 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రేప్ చేశాడు. 14 ఏళ్ల వయసులో నా బాయ్‌ఫ్రెండ్ మరో ఆరుగురితో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు అని తన బాధలను బయటపెట్టారు.

Do You know Pamela Anderson molested 4 times and divoreced Five times Throwback story of Baywatch Heroine

పమేలా అండర్సన్ వైవాహిక జీవితం సవ్యంగా సాగలేదు. ఆమె తన దాంపత్య జీవితంలో ఐదుగురి నుంచి విడాకులు తీసుకొన్నారు. మొదటి భర్త టామీ లీ నుంచి 1998 సంవత్సరంలో, రెండో భర్త నుంచి 2007 సంవత్సరంలో, మూడో భర్త రిక్ సాలోమన్ నుంచి 2008లో, జాన్ పీటెర్స్ అనే వ్యక్తి నుంచి 2020లో విడాకులు తీసుకొన్నారు. ఇక తన ఐదో భర్త డాన్ హేహర్ట్ నుంచి 2022 సంవత్సరంలో విడాకులు తీసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X