For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒంటిపై దుస్తులు చింపేసి.. బ్రా లాగేసి.. అనారోగ్య మహిళపై మానభంగం.. సినీ హీరోకు మూడేళ్ల శిక్ష!

  |

  అనారోగ్యంతో బాధపడుతున్న మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన హాలీవుడ్ హీరో, డన్ కిర్క్ ఫేమ్ కెవిన్ గుత్రీ కటకటాలపాలయ్యాడు. 29 ఏళ్ల మహిళపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడటంపై కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇంగ్లాండ్‌లోని గ్లాస్గోవ్ షెరీఫ్ కోర్టు ఈ కేసును విచారించిన తర్వాత సినీ హీరో కెవిన్‌కు మూడేళ్ల కఠిన శిక్షను విధించింది. కోర్టు తీర్పు విచారణలోకి వెళితే..

  డన్‌కిర్క్, ఇంగ్లీష్ గేమ్, ఫెంటాస్టిక్ బీట్స్‌తో

  డన్‌కిర్క్, ఇంగ్లీష్ గేమ్, ఫెంటాస్టిక్ బీట్స్‌తో

  సినీ హీరో కెవిన్ గుత్రీ కెరీర్ విషయానికి వస్తే.. 1999లో ర్యాట్ క్యాచర్ సినిమాతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత యంగ్ ఆడమ్, విస్కీ గ్యాలోర్, ఫెంటాస్టిక్ బీట్స్, డన్ కిర్క్, ఈడ్డీ, కనెక్ట్ లాంటి చిత్రాలతోపాటు ఇంగ్లీష్ గేమ్, ది టెర్రర్, ది పారడైజ్ లాంటి టెలివిజన్ సిరియల్‌లో నటించారు.

  గ్లాస్గోవ్‌లోని పార్టీలో మహిళలతో

  గ్లాస్గోవ్‌లోని పార్టీలో మహిళలతో

  ఇక తాజాగా లైంగిక దాడి కేసు విషయానికి వస్తే.. 2017లో గ్లాస్గోవ్‌లోని బార్‌లో కెవిన్, మరో సహచర నటుడు స్కాట్ రీడ్‌కు ఓ మహిళ పరిచయమైంది. పార్టీ తర్వాత ఆ మహిళ ట్యాక్సీలో ఇంటికి వెళ్తుండగా అస్వస్థతకు గురైంది. ఆ విషయాన్ని కెవిన్‌కు, స్కాట్ రీడ్‌కు టాక్సీ డ్రైవర్ తెలియజేశాడు. దాంతో కెవిన్, స్కాట్ ఇద్దరు ఆ మహిళ ఇంటికి వెళ్లేందుకు సిద్దమయ్యారు.

  మహిళలపై అలా లైంగిక దాడి..

  మహిళలపై అలా లైంగిక దాడి..

  ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కెవిన్ గుత్రీ, స్కాట్ రీడ్ ఇద్దరు కలిసి మహిళ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె బెడ్‌పై రెస్ట్ తీసుకొంటూ పడుకొని ఉన్నారు. ఆ సమయంలోనే కెవిన్ ఆ మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారు అని విచారణలో స్పష్టమైంది.

  నా దుస్తులను చింపేసి...

  నా దుస్తులను చింపేసి...

  బాధిత మహిళ స్వయంగా వెల్లడించిన ప్రకారం.. నేను బెడ్‌పై అనారోగ్యంతో పడుకొని ఉండగా.. నా ఒంటిపై ఉన్న దుస్తులను చింపేసి. నా ఎదపై బ్రాను లాగేశాడు. నా శరీరాన్ని చెప్పలేని చోట తాకుతూ.. బలవంతంగా నన్ను అనుభవించాడు అంటూ ఆవేదనతో పేర్కొన్నారు.

  పలుమార్లు నాపై అత్యాచారం

  పలుమార్లు నాపై అత్యాచారం

  తనపై అఘాయిత్యం చేస్తున్న సమయంలో నా గదిలోకి స్కాట్ రీడ్ రాగానే నాపై లైంగిక దాడిని ఆపేశాడు. ఆ తర్వాత స్కాట్ వెళ్లిపోగానే మళ్లీ నాపై పడి నన్ను అనుభవించాడు. అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆ సమయంలో అతడి చేష్టలను ఆపలేకపోయాను. ఆ తర్వాత కొద్ది సేపటికి మరో రెండు సార్లు నన్ను అనుభవించాడు. నా పరిస్థితిని అర్ధం చేసుకోకుండా లిప్‌లాక్స్ పెట్టాడు అంటూ బాధిత మహిళ తన వాగ్మూలంలో వెల్లడించింది.

  డీఎన్ఏ పరీక్షల్లో అలా దొరికి...

  డీఎన్ఏ పరీక్షల్లో అలా దొరికి...


  ఆ తర్వాత కెవిన్ గుత్రీపై బాధిత మహిళ కేసు నమోదు చేసింది. దాంతో ఇంగ్లాండ్ పోలీసులు కెవిన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. బాధిత మహిళలకు, డీఎన్ఏ, తదితర పరీక్షలు నిర్వహించగా ప్యాంటీ, దుస్తులపై వీర్యకణాలకు సంబంధించిన సాక్ష్యాలు లభించాయి. దాంతో కెవిన్‌పై కేసు నమోదైంది.

  Priyanka Chopra reveals why she fell in love with Nick Jonas
  మూడేళ్ల జైలుశిక్షను ఖరారు చేస్తూ..

  మూడేళ్ల జైలుశిక్షను ఖరారు చేస్తూ..


  బాధిత మహిళ ఇచ్చిన సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత జడ్డి తీర్పు ఇస్తూ.. నీవు విద్యార్హత కలిగి ఉన్న నీకు విచక్షణ లేదా? డన్ కిర్క్ లాంటి పలు ఉత్తమ సినిమాల్లో నటించి ఉత్తమ ప్రశంసలు అందుకొన్న నీవు చేసే పనేనా అని తీవ్రంగా మందలించారు. ఈ కేసులో మూడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ తీర్పు హాలీవుడ్‌లో సెన్సేషనల్‌గా మారింది.

  English summary
  Dunkirk Fame Kevin Guthrie sentenced three years jail for sexually assaulting on ill fated women in Glasgow of England. Kevin sentenced to three years imprisonment by a Glasgow Sheriff Court in England.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X