జంతువులంటే ప్రాణం.. అందుకే నగ్నంగా ఫోజులిచ్చా..

By Pratap

ఇటాలియన్ స్టార్ హీరోయిన్ ఎలిసాబెట్టా ఓ మంచి పనికొసం నగ్నంగా ఫోజులిచ్చారు. 32సంవత్సరాలు వయసు కలిగిన ఈ మాజీ మోడల్ జార్జీ క్లూనీ మాజీ ప్రియురాలిగా అందిరికి సుపరిచితం. కొన్ని నెలలకు ముందు అనివార్య కారణాల వల్ల జార్జి క్లూనీ నుండి ఎలిసాబెట్టా విడిపోవడం జరిగింది. ఈ సందర్బంలో ఎలిసాబెట్టా మాట్లాడుతూ కేవలం జార్జీ క్లూనీతో మాత్రమే నా రిలేషన్ షిప్ చివరిదశకు వచ్చింది. హాలీవుడ్ కెరియర్‌లో ఇంకా నా జీవితం చివిరదశకు రాలేదంటూ వివరించారు.

ఓ మంచి పని కోసం ఈరోజు నేను నగ్నంగా ఫోజులివ్వడం జరిగింది. నేను నగ్నంగా ఇచ్చిన ఫోజులను రాబోయే వారంలో పెటా సంస్ద విడుదల చేయనుంది. I'd Rather Go Naked Than Wear Fur క్యాంపెయిన్ కోసం ఎలిసాబెట్టా నగ్నంగా ఫోజులిచ్చారు. గతంలో పెటా సంస్దకు ఇచ్చిన మోడల్స్ చాలా మంది వారియొక్క ముఖ్య భాగాలను ఏదో ఒకరకంగా కవర్ చేస్తూ ఫోజులివ్వడం జరిగింది. కానీ ఎలిసాబెట్టాకు జంతువులపై ప్రేమ ఎక్కవగా ఉండడంతో తన లోపలి భాగాలను కనిపించి కనిపించనట్లుగా చూపించి చూపించినట్లుగా చూపించారు.


ఈ సందర్బంలో జార్జీ క్లూనీకి మీకు సంబంధాలు తెగిపోయాయి కదా దీనిపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా, దీనికి గాను ఎలిసాబెట్టా ఇటాలియన్ మ్యాగజైన్ ఛీకి బదులిస్తూ ప్రస్తుతం నేను ఉన్న పరిస్దితులను బట్టి చూసుకుంటే ఎప్పుడూ కూడా కూల్‌గా, ఓర్పు, సహానం కలిగిన వ్యక్తులతో మాత్రమే స్నేహాం చేయడానికి నిర్ణయించుకున్నానని సెలివిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X