బికినీ ఫోటోలను ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అభిమానులకు
33సంవత్సరాలు వయసు కలిగిన ఇటాలియన్ స్టార్ ఎలిసాబెట్టా అభిమానులను ఎంటర్టెన్మెంట్ చేసేందుకు గాను స్ట్రింగ్ బికినీలో బీచ్‌లో రిలాక్స్ ఉన్న ఫోటోలను తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో ఎలిసాబెట్టా ఒక పోటోలో తన కుడి చేతిని తన తలపై నిమురుకుంటూ, మరో చేతిని తన స్దనములపై పెట్టుకొని మంచి కిక్ ఇచ్చే ఫోజు పెట్టడం జరిగింది. మీరు గనుక ఎలిసాబెట్టా బికినీ ఫోటోలను చూడలనుకుంటే ఆమె ట్విట్టర్ ఎకౌంట్(@justElisabetta)ని ఫాలో ఐతే సరి.
మరో ఫోటోలో బీచ్‌లోని ఇసుక నేలపై అమాంతం వెల్లికిలా పడుకొని అందమైన ఫోజుని ఇవ్వడం జరిగింది. ఈ ఫోటో క్రింద ఎలిసాబెట్టా ఏమని ట్వీట్ చేశారంటే లాస్ ఏంజిల్స్‌లో ఉన్న అందమైన బీచ్‌లో ఓ అందమైన రోజుని ఈ విధంగా గడిపానని ట్వీట్ చేశారు. ఇక గతంలో ఎలిసాబెట్టా డాన్సింగ్ విత్ ద స్టార్ అనే కార్యక్రమంలో మద్యలోనే ఇంటి దారి పట్టడం జరిగింది. మాజీ మోడల్ అయిన ఎలిసాబెట్టా, జార్జీ క్లూనీ మాజీ ప్రియురాలిగా అందిరికి సుపరిచితం. కొన్ని నెలలకు ముందు అనివార్య కారణాల వల్ల జార్జి క్లూనీ నుండి ఎలిసాబెట్టా విడిపోవడం జరిగింది.
ఇది ఇలా ఉంటే గతంలో I'd Rather Go Naked Than Wear Fur క్యాంపెయిన్ కోసం ఎలిసాబెట్టా నగ్నంగా ఫోజులిచ్చారు. గతంలో పెటా సంస్దకు ఇచ్చిన మోడల్స్ చాలా మంది వారియొక్క ముఖ్య భాగాలను ఏదో ఒకరకంగా కవర్ చేస్తూ ఫోజులివ్వడం జరిగింది. కానీ ఎలిసాబెట్టాకు జంతువులపై ప్రేమ ఎక్కవగా ఉండడంతో తన లోపలి భాగాలను కనిపించి కనిపించనట్లుగా చూపించి చూపించినట్లుగా చూపించడం జరిగింది.


Click it and Unblock the Notifications











