బికినీ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను.....!
హాలీవుడ్ లో ఎలజిబెత్ హార్లీ ఈ భామ 'బికినీ'కి పెట్టింది పేరు. బికినీ ఏలా వేసుకోవాలో, బికినీ సైజు ఎంత వుండాలో అలాంటి వాటిల్లో ఈ భామది అందెవేసిన చేయి. ఈ భామ 'హాగ్ గ్రాంట్' ప్రియురాలిగా బాగా ప్రాచుర్యం పోందినది. హాగ్ గ్రాంట్ హీరోగా నటించిన ఫోర్ వెడ్డింగ్స్ అండ్ ప్యూనరల్ సినిమా ప్రీమియర్ సంధర్బంగా లాస్ ఏంజల్స్ లో ఈ భామ వేసిన 'బ్లాక్ డ్రస్సు' తో పాటు బంగారు రింగులు అందరి మతి పోగోట్టింది. ఆ దెబ్బకు ఎలజిబెత్ హార్లీ అంటే ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అటుతర్వాత ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి.
ఇప్పుడు ఈ అమ్మడు గురించి మాట్లాడుకోవడానికి కారణం. ఇటీవల ఈ అమ్మడు తన 'రోమ్ములకు ప్లాస్టిక్ సర్జరీ' చేయించుకోని వార్తల్లో నిలిచారు. ఈ అమ్మడు బికినీ ఫోటోగ్రాప్స్ షూటింగ్ కి 'స్పెయిన్' వెళ్శినప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని ఫీమేల్ ఫర్ట్ అనే పత్రికకు రిపోర్టు ఇచ్చారు. ఎలజిబెత్ హార్లీ తన ట్విట్టర్ లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా నా 'రోమ్ములు సహాజంగా'నే వున్నాయని, ఇప్పుడు నేను మంచి 'కట్ బికినీ'లు వేసుకోవచ్చు అని తన అభిమానులకు ట్విట్ చేశారు.


Click it and Unblock the Notifications











