»   »  బర్త్ డే స్పెషల్: క్రికెటర్‌తో ఆమె శృంగార చిత్రాలు

బర్త్ డే స్పెషల్: క్రికెటర్‌తో ఆమె శృంగార చిత్రాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: హాలీవుడ్ మోడల్, నటి ఎలిజబెత్ హార్లే అలియాస్ లిజ్ హార్లే గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇండియన్ టెక్స్ టైల్ దిగ్గజం అరుణ్ నాయర్‌ను పెళ్లాడటంతో ఇండియన్స్‌కు సుపరిచితం అయింది. ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేర్ వార్న్‌తో బహిరంగంగా ముద్దులు, శృంగార చేష్టలకు పాల్పడి అప్పట్లో వార్తల్లో వ్యక్తిగా మారింది. క్రికెట్ మైదానంలో వీరి రొమాన్స్ చూసి అప్పట్లో అందరూ ముక్కున వేలేసుకున్నారు.

ఈ రోజు ఎలిజబెత్ హార్లే పుట్టినరోజు. ఆమె 50వ వడిలోకి అడుగు పెడుతోంది. జూన్ 10, 1965లో ఎలిజబెత్ హార్లే ఇంగ్లండ్ లో జన్మించింది. ఆమె తండ్రి బ్రిటిష్ ఆర్మీలో మేజర్. ఆమె తల్లి స్కూల్ టీచర్. మోడలింగ్ మీద ఆసక్తితో చిన్న వయసులోనే అమ్మడు మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసింది. తర్వాత నటిగా ఎదిగింది.

పలు హాలీవుడ్ చిత్రాలతో పాటు ప్రముఖ టెలివిజన్ కార్యక్రమాల్లో నటించింది. తొలుత ఇంగ్లిష్ యాక్టర్ హగ్ గ్రాండ్ తో సహజీవనం చేసిన ఎలిజబెత్ హార్లీ...తర్వాత ఇండియన్ వ్యాపారి అరుణ్ నాయర్ ను 2007లో పెళ్లాడింది. 2010లో వీరిద్దరూ విడిపోయారు. తర్వాత ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్‌కు దగ్గరయింది. మూడేళ్ల పాటు సహజీవనం చేసారు. క్రికెట్ మైదానంతో పాటు పలు బహిరంగ ప్రదేశాల్లో వీరి రొమాన్స్ అప్పట్లో హాట్ టాపిక్ అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

చెట్టా పట్టాల్

చెట్టా పట్టాల్


అరుణ్ నాయర్ తో విడిపోయిన తర్వాత హార్లీ...షేన్ వార్న్‌కు దగ్గయింది.

డేటింగ్

డేటింగ్


ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు మీడియా ముందు ప్రకటన చేసారు.

విడాకులు

విడాకులు


అరుణ్ నాయర్ తో విడాకుల తర్వాత ఇద్దరూ కలిసి సహజీవనం మొదలు పెట్టారు.

ఎంగేజ్మెంట్?

ఎంగేజ్మెంట్?


షేన్ వార్న్, ఎలిజబెత్ కు ఎంగేజ్మెంట్ జరిగినట్లు కూడా వార్తలొచ్చాయి. ఆమె చేతికి పెద్ద రింగ్ ఉండటమే ఇందుకు కారణం.

రొమాంటిక్

రొమాంటిక్


ఇద్దరూ ఎప్పుడు కనిపించినా రొమాంటిక్ మూడ్లో కనిపించే వారు.

రెడ్ కార్పెట్

రెడ్ కార్పెట్


పలు రెడ్ కార్పెట్ కార్యక్రమాల్లో తన ఫియాన్సీతో కలిసి కనిపించారు షేన్ వార్న్.

మేజగైన్ కవర్

మేజగైన్ కవర్


ఇద్దరూ డేటింగులో ఉన్న సమయంలో కలిసి పలు ఇంటర్నేషనల్ మేగజైన్ల కోసం ఫోజులు ఇచ్చారు.

విడిపోయారు

విడిపోయారు


సహజీవనం చేస్తున్న ఇద్దరి మధ్య 2013లో బ్రేకప్ అయింది.

ఇప్పటికీ...

ఇప్పటికీ...


షేన్ వార్న్ ను ఇప్పటికీ లవ్ చేస్తున్నట్లు ఎలిజబెత్ హార్లీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

English summary
Elizabeth Hurley aka Liz Hurley is celebrating her 50th birthday today. The English actress and model has entered the 50s club today and we can't help but keep looking at her beauty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu