ఎలిజిబెత్ టేలర్ కు హార్ట్ సర్జరీ

By Kuladeep

హాలీవుడ్ ప్రముఖ తార ఎలిజిబెత్ టేలర్ గుండె ఆపరేషకు సిద్ధమవుతోంది. తన అందచందాలతో ఒకప్పుడు హాలీవుడ్ ను ఏలిన ఈ 77 ఏళ్ల తార ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ, ఆపరేషన్ కు వెళ్తోంది. ఈ వార్తను స్వయంగా ఆమే తన అభిమానులకు ఓ ప్రకటన ద్వారా తెలియబరిచారు.

ఆ ప్రకటన వివరాలు ఇలా వున్నాయి. "ప్రియమైన స్నేహితులకు, అభిమానులకు నా గురించిన వార్త పత్రికల్లో చదవాటిని ముందే తెలియబరచాలనుకుంటున్నాను. అదేంటంటే నేను గుండె ఆపరేషన్ కు వెళ్తున్నాను. కొన్నాళ్లుగా నా గుండెలోని ఓ కవాటము(valve) సరిగా పనిచేయుట లేదు. దీంతో ఆపరేషన్ అనివార్యమయింది. నా కోసం మీరు చేసే ప్రార్థనలకు ఎప్పుడూ కృతజ్ఞుతరాలుని" అని ఈ ప్రకటన సారాంశం. కానీ ఈ ప్రకటనలో ఆమె ఏ ఆసుపత్రిలో చేరుతున్నదీ తెలుపలేదు. ఈ ప్రకటనతో ఆందోళనకు గురయిన ఆమె అభిమానులు ఆమె క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఆమె క్షేమంగా తిరిగి రావాలని మనం కూడా ఆశిద్దాం...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X