»   »  అయ్యో అలా అయిందేంటి? జెన్నిఫర్ లోపెజ్ వీడియో వైరల్

అయ్యో అలా అయిందేంటి? జెన్నిఫర్ లోపెజ్ వీడియో వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హాలీవుడ్ నటి, పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రఖ్యాత ఎలెన్ డిజెనెరస్ టాక్ షోకు హాజరైన సందర్భంగా ఉత్సాహంగా ఓ డాన్స్ స్టెప్ వేయబోతే.... ఆమె వేసుకున్న డ్రెస్ ఇబ్బంది పెట్టింది.

    ఎలెన్ టాక్ షోకు 'వరల్డ్ ఆఫ్ డాన్స్' జడ్జిలు జెన్నా డేవన్, నే యో, డెరెక్ హాగ్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లూ కలర్ డ్రెస్సులో ఆకట్టుకున్నారు. కార్యక్రమం మధ్యలో ఆమె ఓ డాన్స్ స్టెప్ వేయడానికి ప్రయత్నించగా ప్రైవేట్ పార్ట్స్ బహిర్గతం అయ్యేలా ఆమె డ్రెస్ ఇబ్బంది పెట్టింది.

    @JLo looks amazing even when she’s fixing her Spanx. @neyo @derekhough @jennadewan

    A post shared by Ellen (@theellenshow) on May 2, 2018 at 11:12am PDT

    అయితే వెంటనే తన డ్రెస్ సరిచేసుకుని తను చేయాలనుకున్న డాన్స్ చేసి మెప్పించింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం జెన్నిఫర్ లోపెజ్ వయసు 48 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఆమె చాలా అందంగా, చలాకీగా కనిపిస్తోందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

    Ellen DeGeneres Show: Jennifer Lopez wardrobe malfunction

    'వరల్డ్ ఆఫ్ డాన్' అనేది అమెరికన్ రియాల్టీ కాంపిటీషన్ సిరీస్. ఈ షోకు జెన్నిఫర్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు 2019లో 'బై బై బర్డీ లైవ్' అనే మరో టీవీ షో కూడా చేయబోతున్నారు. ఇటు టీవీ షోలు చేస్తూనే మరో వైపు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. జెన్నిఫర్ నటించిన 'సెకండ్ ఆక్ట్' అనే చిత్రం ఈ ఏడాది నవంబర్లో విడుదల కాబోతోంది.

    English summary
    Singer and actress Jennifer Lopez appeared on The Ellen DeGeneres Show and she was looking stunning in front slit blue colour dress. The 48-year-old Jennifer Lopez quickly stood up to show a dance move but even before she could complete the move, she suffered a malfunction on national TV.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more