Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
అయ్యో అలా అయిందేంటి? జెన్నిఫర్ లోపెజ్ వీడియో వైరల్
హాలీవుడ్ నటి, పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రఖ్యాత ఎలెన్ డిజెనెరస్ టాక్ షోకు హాజరైన సందర్భంగా ఉత్సాహంగా ఓ డాన్స్ స్టెప్ వేయబోతే.... ఆమె వేసుకున్న డ్రెస్ ఇబ్బంది పెట్టింది.
ఎలెన్ టాక్ షోకు 'వరల్డ్ ఆఫ్ డాన్స్' జడ్జిలు జెన్నా డేవన్, నే యో, డెరెక్ హాగ్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లూ కలర్ డ్రెస్సులో ఆకట్టుకున్నారు. కార్యక్రమం మధ్యలో ఆమె ఓ డాన్స్ స్టెప్ వేయడానికి ప్రయత్నించగా ప్రైవేట్ పార్ట్స్ బహిర్గతం అయ్యేలా ఆమె డ్రెస్ ఇబ్బంది పెట్టింది.
@JLo looks amazing even when she’s fixing her Spanx. @neyo @derekhough @jennadewan
A post shared by Ellen (@theellenshow) on
అయితే వెంటనే తన డ్రెస్ సరిచేసుకుని తను చేయాలనుకున్న డాన్స్ చేసి మెప్పించింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం జెన్నిఫర్ లోపెజ్ వయసు 48 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఆమె చాలా అందంగా, చలాకీగా కనిపిస్తోందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
'వరల్డ్ ఆఫ్ డాన్' అనేది అమెరికన్ రియాల్టీ కాంపిటీషన్ సిరీస్. ఈ షోకు జెన్నిఫర్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు 2019లో 'బై బై బర్డీ లైవ్' అనే మరో టీవీ షో కూడా చేయబోతున్నారు. ఇటు టీవీ షోలు చేస్తూనే మరో వైపు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. జెన్నిఫర్ నటించిన 'సెకండ్ ఆక్ట్' అనే చిత్రం ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కాబోతోంది.