For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జీసస్ క్రైస్ట్ నే 'గే' అని అభివర్ణించిన గే సెలబ్రిటీ..!!
Hollywood
oi-Kuladeep
By Kuladeep
|
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాప్ సింగర్ ఎల్టన్ జాన్ గే అన్న సంగతి తెలిసిందే. ఆయన గారు డేవిడ్ ఫుర్నిష్ అనే దర్శకున్ని వివాహం కూడా చేసుకున్నారు. అంత వరకూ బాగానే వుంది, తన జీవితం తనిష్టం కాబట్టి ఎలా అయినా వుండవచ్చు. కానీ ఆయన ఏకంగా జీసస్ క్రైస్ట్ ను గే అని చెప్పి వివాదానికి కారణమయ్యాడు. ఇటీవల ఆయనో ఇంటర్యూలో మాట్లాడుతూ మనందరికీ దేవుడయిన జీసస్ ఓ గే. అతను అందరినీ ప్రేమించడం, క్షమించడం నేర్చుకొమ్మని చెప్పాడు.
జీసస్ మనుషుల బాధలను అర్థం చేసుకున్న ఓ ఇంటలిజెంట్ గే అని ఆయనా ఇంటర్యూలో చెప్పాడు. ఈ ప్రకటనపై ఆయన మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు దేవుడి మీద కామెంట్ చేసే అర్హత అతనికుందా అంటూ మండి పడుతున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ఎల్టన్ జాన్ హాలీవుడ్ డేవిడ్ ఫుర్నిష్ జీసస్ క్రైస్ట్ జోసెఫ్ గల్లిఅనో క్యాండల్ ఇన్ ద విండ్ elton john candle in the wind david furnish joseph galliano jesus hollywood
Story first published: Friday, February 19, 2010, 12:03 [IST]
Other articles published on Feb 19, 2010