శృంగార సీన్లలో నగ్నంగా.... రియాల్టీ కోసం హీరోయిన్ తెగింపు!
ఎమిలీ ఎటాక్ నటిస్తున్న ఓ సినిమాలో శృంగార సీన్లు బాగా పండాలని, రియాల్టీగా సీన్ ఉండాలని నగ్నంగా సెక్స్ సీన్లలో నటించేందుకు అంగికరించింది.
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ బ్యూటీ ఎమిలీ ఎటాక్ వ్యవహారం ఇపుడు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఓ సినిమాలో శృంగార సీన్లు బాగా పండాలని, రియాల్టీగా సీన్ ఉండాలని నగ్నంగా సెక్స్ సీన్లలో నటించేందుకు అంగికరించింది.
ఇలాంటివి హాలీవుడ్లో కొత్తమీ కాక పోయినా...తెగింపుగా ప్రవర్తించే నటీమణుల జాబితాలో ఎమిలీ ఎటాక్ కూడా చేరడం హాట్ టాపిక్ అయింది. ఆమె నగ్నంగా నటించిన ఆ సినిమా పేరు 'లోస్ట్ ఇన్ ఫ్లోరెన్స్'. సినిమాలో తన లవర్ అయిన బ్రెట్ డాల్టన్ తో కలిసి శృంగార సీన్లలో నటించింది.

సీన్లు లీక్ చేసారు
సినిమాపై అంచనాలు పెంచడంలో భాగంగా ఎమిలీ ఎటాక్, బ్రెట్ డాల్టన్ బెడ్రూం సీన్లు ఆన్ లైన్ లో లీక్ చేసారు. ఎమిలీ ఇందులో కోలీన్ పాత్రలో నటిస్తుండగా, బ్రెట్ డాల్టర్ ఎరిక్ లజార్డ్ పాత్రలో నటిస్తున్నాడు.

ఎమిలీ కెరీర్లోనే తొలిసారి
ఎమిలీ ఎటాక్ కెరీర్లో ఇంత హాట్ గా నటించడం ఇదే తొలిసారి. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా అమ్ముడు సెక్స్ సీన్లు చేయడం అంటే ఎంతో ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం అందిపుచ్చుకున్న భామల లిస్టులో ఎమిలీ ఎటాక్ కూడా చేరిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎవరీ ఎమిలీ ఎటాక్
ఎమిలీ ఎటాక్ పూర్తి పేరు ఎమిలీ జేన్ ఎటాక్. ఇంగ్లండ్ లో పుట్టి పెరిగింది. ప్రముఖ బ్రిటిష్ నటి కేట్ రాబిన్స్-మ్యూజిషియన్ కేయిత్ ఎటాక్ దంపతుల కుమార్తె.

టీవీ, సినిమా
టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టిన ఎమిలీ ఎటాక్ 20 వరకు టీవీ సిరీస్ లలో నటించింది. దీంతో పాటు ఇప్పటి వరకు 12 హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. 27 ఏళ్ల ఈ బ్రిటిష్ బ్యూటీకి ఇంకా వివాహం కాలేదు.


Click it and Unblock the Notifications











